ETV Bharat / briefs

'అవినీతి కార్యాలయాలను ప్రక్షాళన చేయాలి' - apnews

పాడేరు ఉప ఖజానా కార్యాలయ సీనియర్​ అసిస్టెంట్​ను ఏసీబీ అరెస్ట్​ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.

'అవినీతి కార్యాలయాలను ప్రక్షాళన చేయాలి'
author img

By

Published : Jun 20, 2019, 2:55 PM IST

లంచగొండి అధికారులను శిక్షించాలి..!

విశాఖ మన్యం పాడేరు ఉప ఖజానా కార్యాలయ సీనియర్​ అసిస్టెంట్​ కొండల్​రావును ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేయడంపై హర్షం వ్యక్తమవుతోంది. బిల్లుల విషయంలో లంచాలు డిమాండ్​ చేసేవారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. అవినీతిలో కూరుకుపోయిన ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు. ఈ కేసుపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కఠిన చర్యలను తీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నారు.

ఇవీ చదవండి...అనిశాకు చిక్కిన పాడేరు ఉపఖజానా కార్యాలయ ఉద్యోగి

Intro:ap_knl_31_19_farmers_training_ab_c3 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బోడబండ లో ఖరీఫ్ సాగుకు సమాయత్తంగా రిలయన్స్ ఫౌండేషన్ బనవాసిఫారం కృషి విజ్ఞాన కేంద్రం సంయుక్తంగా రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శ్యాస్త్ర వేత్తలు వేరుశెనగ లో విత్తనశుద్ది, పంటల్లో సాగులో యాజమాన్య పద్దతులు వివరించారు. రైతుసంఘాల ఆవశ్యకత తెలియజేశారు. సోమిరెడ్డి రిపోర్టర్ ఎమ్మిగనూరు కర్నూలు,8008573794.

Body:ఖరీఫ్

Conclusion:సాగు సమాయత్తం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.