నేను చేసిన కృషే నన్ను గెలిపిస్తుంది: పోలంరెడ్డి
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముమ్మర ప్రచారం చేస్తున్నారు. ఇప్పటివరకు రెండు సార్లు గెలుపొందిన ఆయన... మూడో సారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
Intro:ap_vzm_36_20_prtu_byke_ryali_avb_c9 ఉత్తరాంధ్ర అ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఇ గాదె శ్రీనివాసులు నాయుడు కి మద్దతుగా పి ఆర్ టి యు నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు
Body:విజయనగరం జిల్లా పార్వతీపురంలో లో పి ఆర్ టి యు నాయకులు సభ్యులు బైక్ ర్యాలీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో లో నిర్వహించారు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సి పిఆర్టియు అభ్యర్థి గాదె శ్రీనివాస నాయుడు మద్దతుగా ర్యాలీ చేపట్టారు పట్నంలోని చర్చి కోడల నుంచి పాత బస్టాండ్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీగా సాగారు సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రచార ఘట్టం ముగియనుండడంతో మూడు గంటల నుంచి 3 45 నిమిషాల వరకు ర్యాలీ చేసి ఇ ప్రచారం ముగించారు పి ఆర్ టి యు రాష్ట్ర అ అసోసియేట్ అధ్యక్షుడు amarapu సూర్యనారాయణ ఉపాధ్యక్షుడు కె విజయ్ జిల్లా మీడియా ఇంచార్జ్ శివ ప్రసాద్ ప్రభాకర్ రావు రవికుమార్ ర్ రామ్ నాయుడు పాల్గొన్నారు
Conclusion:ర్యాలీ ఏర్పాట్లు ర్యాలీకి సిద్ధంగా ఉన్న నాయకులు సభ్యులు ర్యాలీ చేస్తున్న పి ఆర్ టి యు నాయకులు