రోజురోజుకూ పెరుగుతున్న ఎండలతో కృష్ణా జిల్లా వాసులు అల్లాడిపోతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయిలో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే... పరిస్థితి ఎంత వేడిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరో రెండో రోజులపాటు ..ఎండ తీవ్రత పెరిగే అవకాశముందని వాతవరణ శాఖ తెలిపింది. ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం వేళల్లోనే ఆరుబయటకు వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి...ఎంత దూరమైనా పయనిస్తాం.. 'హామ్'తో సమాచారమందిస్తాం!