ETV Bharat / briefs

ఫ్యాన్​కు పవర్ లేదు...సైకిల్​కు ట్యూబ్ లేదు: పవన్​ - పవన్ కల్యాణా్

పవర్ లేని ఫ్యాన్, ట్యూబ్ లేని సైకిల్​ కన్నా జనసేన ప్రభుత్వమే మేలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా కోవూరులో పర్యటించిన ఆయన రాష్ట్రంలో రెండు కుటుంబాల పాలన నడుస్తోందని విమర్శించారు.

పవన్ కల్యాణ్
author img

By

Published : Mar 27, 2019, 12:02 AM IST

పవన్ కల్యాణ్
రాజకీయాల్లో మార్పు తీసుకువచ్చి, రాబోయే తరానికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీని స్థాపించినట్లు జనసేనాని పవన్ కల్యాణ్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్​కుపవర్ పోయిందని,.. సైకిల్​కుట్యూబ్ లేదని జనసేనాని విమర్శించారు.ప్రస్తుతం రాష్ట్రంలో రెండు కుటుంబాల రాజకీయం సాగుతోందని, ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కోవూరు షుగర్ ఫ్యాక్టరిని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు. పరిశ్రమల కోసం భూములు కోల్పోయిన రైతులకు భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం అందిస్తామని పేర్కొన్నారు.

Intro:యాంకర్ ర్ విశాఖ జిల్లా నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి వచ్చే నెల 11న జరిగే ఎన్నికల నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయని రిటర్నింగ్ అధికారి గోవిందరావు పేర్కొన్నారు నర్సీపట్నం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ పోలింగ్ కు సంబంధించి ఇప్పటికే కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని విద్యుత్తు తాగునీరు మరుగుదొడ్లు ర్యాంప్ల నిర్మాణం వంటివి పూర్తయ్యాయని పేర్కొన్నారు సక్రమంగా జరిగేందుకు ఓటర్లంతా సహకరించాలని విజ్ఞప్తి చేశారు పోటీలో ఉన్న అభ్యర్థుల కు సంబంధించి వారి చేసే వ్యయాలు ఇతర ఖర్చుల పరిశీలనకు నియమితులైన పరిశీలకులు వాటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు

Body:NARSIPATNAM

Conclusion:8008574736
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.