పోలింగ్ రోజును సెలవు దినంగా భావించకుండా బాధ్యత నిర్వర్తించేందుకు ఇచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలంటోంది నేటి యవత. రాజకీయ నాయకుల ప్రలోభాలకు లోనుకాకుండా.... విచక్షణతో ఆలోచించి ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ అభిప్రాయపడుతోంది. ఐదేళ్ల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటెయ్యాలని వారు కోరుతున్నారు.
ఇవీ చదవండి..