శని, ఆదివారాల్లో ప్రభుత్వ బ్యాంకులు నిరంతరాయంగా పని చేయనున్నాయి. ఆర్థిక ఏడాది ముగింపు సందర్భంగా అధిక సమయం విధులు నిర్వర్తించనున్నాయి. శనివారం సాయంత్రం 4. 30 వరకు రోజువారి లావాదేవీలు ముగుస్తాయి. అనంతరం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 వరకు ప్రభుత్వ సంబంధ లావాదేవీలు మాత్రమే నిర్వహిస్తారు.
ఇవీ చదవండి..విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో లాభాలు