ETV Bharat / briefs

అభివృద్ధే మమ్మల్ని గెలిపిస్తుంది: నల్లారి

ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్న తీరే ఎజెండాగా.. ఎన్నికల బరిలో విజయం సాధిస్తామని.. చిత్తూరు జిల్లా పీలేరు తెలుగుదేశం అభ్యర్థి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

D
author img

By

Published : Mar 19, 2019, 3:48 PM IST

అభివృద్ధే పట్టం కడుతుంది : నల్లారి
చంద్రబాబు దార్శనికత.. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిన ఆయన తీరే అజెండాగా ప్రజల్లోకి వెళ్లి విజయం సాధిస్తామని చిత్తూరు జిల్లా పీలేరు తెదేపా అభ్యర్థి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో విజయం సాధించిన వైకాపా అభ్యర్థి వల్ల నియోజకవర్గంలో ఏ మాత్రం అభివృద్ధి చేయలేదని విమర్శించారు. పీలేరు తెదేపాకు కంచుకోటగా మారుస్తానని ధీమావ్యక్తం చేశారు.

Mumbai, Mar 18 (ANI): After keeping the audience on edge by releasing bits and pieces from the film, the makers of 'Kalank' have finally unveiled the first track from the film titled "Ghar More Pardesiya". The Song features Alia Bhatt, Varun Dhawan along with the ageless and graceful Madhuri Dixit. Sung by Shreya Ghoshal and Vaishali Mhade, the track celebrates love in all its glory. The song takes a beautiful turn when two lead actresses present a breathtaking jugalbandi and dance together. The set where the song has been shot is as beautiful and colossal as it can get. Written by Amitabh Bhattacharya and composed by Pritam, the lyrics of the song celebrate the classic love story of Hindu Lord Ram and Sita. Indian singer and music composer Pritam Chakraborty took to his Twitter to shower praises on the 'Raazi' star's dancing skills. Alia's character Roop took the internet by storm and got all the much needed appreciation. Abhishek Varman has helmed the period drama that is all set to hit the big screens on April 17 this year.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.