ETV Bharat / briefs

చల్లని కబురు.. 2 రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు - real time governance society

రాష్ట్రంలో మరో రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్టీజీఎస్​ పేర్కొంది.

'మరో రెండు రోజుల్లో రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి'
author img

By

Published : Jun 20, 2019, 9:01 PM IST

Updated : Jun 20, 2019, 9:07 PM IST

రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. శుక్ర , శ‌నివారాల్లో రాష్ట్రానికి రుతుప‌నాలు రాబోతున్నట్లు రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ సొసైటీ పేర్కొంది. ఇప్పటికే రావాల్సిన నైరుతి రుతుపవనాలు బలహీనంగా కదులుతున్న కారణంగా.. పక్షం నుంచి సరైన వానలు పడక ప్రజలంతా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో.. వచ్చే రెండు రోజుల్లో ఉత్తరాంధ్ర‌, ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో విస్తారంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉందని RTGS తెలిపింది.

క‌ర్నూలు, అనంత‌పురం, చిత్తూరు జిల్లాల్లో ఒక మోస్తరు వ‌ర్షాలు కురిసే సూచ‌న‌లున్నాయని ప్రకటించింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, క‌డ‌ప జిల్లాల్లో తేలిక‌పాటి వ‌ర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీజీఎస్​ తెలిపింది. రుతుప‌వ‌నాల రాక కార‌ణంగా రానున్న నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించి తేలిక‌పాటి నుంచి ఓ మోస్తరు వ‌ర్షాలు కురుస్తాయి. ఈ ప్రభావంతో ఉష్ణోగ్రత‌లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 43 నుంచి 45 వరకు ఉంటోన్న ఉష్ణోగ్రతల తీవ్రత.. మెల్లగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Intro:AP_ONG_92_19_SRIVARI_BRAMHOTCHAVALU_AV_C10

సంతనూతలపాడు ...
కంట్రిబ్యూటర్ సునీల్.....
* వేడుకగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు
మద్దిపాడు మండలం లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు గ్రామంలో వెలసిన వెంకటేశ్వరస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కళ్యాణం తిలకించారు మండుటెండను సైతం లెక్కచేయకుండా కళ్యాణం అయిపోయేంత వరకు ఉక్కపోత లో కూర్చుని కళ్యాణి తొలగించారు పలువురు భక్తులు స్వామివారికి తీర్థప్రసాదాలు అందించారు దేవాలయంలో లో గోవింద నామస్మరణతో మార్మోగిపోయింది సాయంత్రం స్వామివారిని రథోత్సవ కార్యక్రమం లో గ్రామములో ఊరేగించారు భక్తులకు అన్నదాన సంతర్పణ నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలు ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో తరలివచ్చారు

Body:.

Conclusion:.
Last Updated : Jun 20, 2019, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.