రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. అసంతృప్త నేతలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి... పిలిపించి జగన్‌తో మాట్లాడించారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మంత్రి పదవికి సైతం పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. అయితే.. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని సమావేశం అనంతరం రోజా తెలిపారు. భవిష్యత్తులో మంత్రి పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన ఆమె.. మంత్రి పదవి కంటే జగన్ సీఎం కావడం ఆనందంగా ఉందన్నారు. మా పార్టీలో అలకలు, బుజ్జగింపులు ఏమీ ఉండవు అన్నారు. నవరత్నాల అమలే మా ప్రభుత్వ లక్ష్యమని రోజా స్పష్టం చేశారు.
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశా: రోజా
మంత్రివర్గంలో చోటు దక్కలేదని అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. భవిష్యత్లో మంత్రి పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు సమావేశం అనంతరం ఆమె తెలిపారు.
రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన నగరి ఎమ్మెల్యే రోజా ముఖ్యమంత్రి జగన్‌తో సమావేశమయ్యారు. అసంతృప్త నేతలను విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి... పిలిపించి జగన్‌తో మాట్లాడించారు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని వైకాపా అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మంత్రి పదవికి సైతం పరిశీలిస్తామని తెలిపినట్లు సమాచారం. అయితే.. సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని సమావేశం అనంతరం రోజా తెలిపారు. భవిష్యత్తులో మంత్రి పదవి వస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపిన ఆమె.. మంత్రి పదవి కంటే జగన్ సీఎం కావడం ఆనందంగా ఉందన్నారు. మా పార్టీలో అలకలు, బుజ్జగింపులు ఏమీ ఉండవు అన్నారు. నవరత్నాల అమలే మా ప్రభుత్వ లక్ష్యమని రోజా స్పష్టం చేశారు.
Body:విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం శివారులో లో ఉన్న గిరిజన గ్రామం నిమ్మ వాణి వలస ఆ గ్రామంలో 36 ఇల్లు ఉన్నాయి ప్రతి ఇంటిలోనూ ఇద్దరు ముగ్గురు కరాటే క్రీడాకారులు నిలయంగా మారింది అందుకు ఆ గ్రామానికి చెందిన జి గోపాల్ రావు కృషి ఫలితమే ఆయన 1996లో కరాటే సాధన చేసి అంచలంచలుగా ఎదిగి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేశారు నిరుపేద కుటుంబంలో పుట్టిన పట్టుదలతో చదివి రైల్వేలో కొలువు సంపాదించారు నిరుద్యోగ ఉన్న సమయములో విజయవాడలో కరాటే ఓనమాలు దిద్దారు అనంతరం ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నప్పటికీ కఠోర సాధన చేసి ఇ గ్రాండ్ మాస్టర్ల దృష్టిని ఆకర్షించారు సినీ హీరో సుమన్ అంటే ఈయనకు ఎంత అభిమానం గోపాలరావు కళను చూసిన సుమన్ ఆయన పిలుపు మేరకు డుఇటీవల నిమ్మ వాని వలస గ్రామాన్ని సందర్శించారు నాలుగేళ్ల క్రితం పార్వతీపురంలో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు గోపాల్ రావు అధ్యక్షతన జరిగాయి ఆ పోటీలకు సుమన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనలోని కళ ప్రేమికుల సైతం కు గ్రామాలకు వచ్చేలా చేసింది జిల్లాలో లో వెయ్యి మందికి పైగా కరాటే క్రీడాకారులు గోపాల్ వద్ద అ శిక్షణ పొందారు ఇందులో లో 50 మంది వరకు బ్లాక్ బెల్ట్ లు సాధించారు క్రీడా కోటాలో పలువురు యువకులు ఉద్యోగుల సంపాదించారు ప్రభుత్వం పాఠశాలలో లో బాలికల కు కు అమలు చేస్తున్న కరాటే శిక్షణ శిక్షకులుగా ఈయన శిష్యులు 40 మంది వరకు సేవలు అందిస్తున్నారు గ్రామంలో నీ నీ ప్రతి కుటుంబం నుంచి పెద్దలు తమ పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తున్నారు గోపాల్ రావు ని దృష్టిలో ఉంచుకొని కరాటే శిక్షణకు పెద్దలంతా తగిన సహాయ సహకారాలు అందిస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల వారు నిమ్మ వాని వలస వచ్చి కరాటే సాధన చేస్తున్నారు మారుమూల గిరిజన గ్రామంలో ఈ కళ విస్తృతికి కృషి చేస్తున్న గోపాలరావు కి అన్ని వర్గాల నుంచి అభినందనలు అందుతున్నాయి గోపాల్ రావు కొడుకు ఉమామహేశ్వరరావు కూతురు ఇందు క్రీడాకారులుగా మంచి గుర్తింపు సాధించారు ఉమామహేశ్వరరావు అంతర్జాతీయ కరాటే పోటీలలో సత్తా చాటి వెండి కాంస్య పథకాలను సాధించాడు నిమ్మ వాని వలస గ్రామానికి చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాలు సాధించారు
Conclusion:నిమ్మ వారి వలస గ్రామం గిరిజన నివాసాలు సాధన బయలుదేరుతున్న విద్యార్థులు నేర్పుతున్న గోపాలరావు తన కలను ప్రదర్శిస్తున్న కరాటే క్రీడాకారుల సాధనకు కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులు మాట్లాడుతున్న గ్రామానికి చెందిన ఉపాధ్యాయిని బ్లాక్ బెల్ట్ కరాటే క్రీడాకారుడు మాట్లాడుతున్న గోపాలరావు