ఇదీ చదవండి : అంకురాలకు వాట్సాప్ ఆర్థిక ప్రోత్సాహం
తొలిసారి జిల్లాకు వచ్చిన మంత్రులకు ఘనస్వాగతం - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుమ్మనూరు జయరాం...ఇద్దరు మంత్రి పదవులు చేపట్టిన తర్వాత తొలిసారిగా సొంత జిల్లా కర్నూలుకు వచ్చారు. మంత్రులకు వైకాపా నేతలు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు జిల్లా పరిషత్ సమావేశంలో పాల్గొన్నారు.
పదవులు చేపట్టాక తొలిసారిగా జిల్లాకు వచ్చిన మంత్రులు
ఇదీ చదవండి : అంకురాలకు వాట్సాప్ ఆర్థిక ప్రోత్సాహం
Intro:రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి ఇ ధర్మాన కృష్ణదాస్ బుధవారం ఆయన సొంత నియోజకవర్గం నరసన్న పేటకు చేరుకున్నారు . ఈ సందర్భంగా కృష్ణ దాస్ కు పార్టీ శ్రేణులు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. నరసన్నపేట మండలం మడపం నుంచి ఆయన కు కు ఘన స్వాగతం లభించింది పలు గ్రామాల్లో కృష్ణదాస్ కు నీరాజనం పట్టారు. నరసన్నపేట పట్టణానికి వందలాది కార్ల ర్యాలీతో ఆయన చేరుకోగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. నరసన్నపేట మారుతీ నగర్ కూడలి వద్ద రాజశేఖర్ రెడ్డి ఇ విగ్రహానికి కృష్ణ దాస్ పూలమాలలు వేసి ఇ నివాళులర్పించారు . అనంతరం ఆయన భారీ ర్యాలీగా స్వగ్రామం పోలాకి మండలం మబగాంకు చేరుకున్నారు.
Body:నరసన్నపేట
Conclusion:9440319788
Body:నరసన్నపేట
Conclusion:9440319788