ప్రతిపక్షనేత జగన్ మరో కొత్త నాటకానికి తెరతీశారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడిన ఆయన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యను రాజకీయలబ్ధికి వాడుకునేందుకు చూస్తోన్నారని విమర్శించారు. సీట్ విచారణలో జగన్ కుట్రలన్నీ బయటపడతాయన్నారు. జగన్ నేరచరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వివేకా హత్యను దగ్గనుండి చూసినట్లు జగన్ చెబుతున్నారు. వివేకానందరెడ్డిపై గతంలో జగన్ చేయిచేసుకున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. మొదట్నుంచీ జగన్ తీరును వివేకా వ్యతిరేకించేవారని మంత్రి అన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేళా మాట్లాడుతున్నారని ఆనందబాబు విమర్శించారు.
'జగన్ నేరచరిత్ర అందరికీ తెలుసు'
హత్యారాజకీయాలు చేసే అలవాటు జగన్‌ది. బాబాయ్ మరణాన్ని రాజకీయలబ్ధికి వాడుకుంటున్నారు. - నక్కా ఆనందబాబు, రాష్ట్రమంత్రి
ప్రతిపక్షనేత జగన్ మరో కొత్త నాటకానికి తెరతీశారని మంత్రి నక్కా ఆనందబాబు ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలిలో మాట్లాడిన ఆయన వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యను రాజకీయలబ్ధికి వాడుకునేందుకు చూస్తోన్నారని విమర్శించారు. సీట్ విచారణలో జగన్ కుట్రలన్నీ బయటపడతాయన్నారు. జగన్ నేరచరిత్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. వివేకా హత్యను దగ్గనుండి చూసినట్లు జగన్ చెబుతున్నారు. వివేకానందరెడ్డిపై గతంలో జగన్ చేయిచేసుకున్నారని ఆరోపణలు వచ్చాయన్నారు. మొదట్నుంచీ జగన్ తీరును వివేకా వ్యతిరేకించేవారని మంత్రి అన్నారు. పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేళా మాట్లాడుతున్నారని ఆనందబాబు విమర్శించారు.
SHOTLIST:
ITN - No access UK, Republic of Ireland; No access by BBC, SKY, Channel 4 Group, Channel 5 Group, RTE, TG4; No online access by any UK or Republic of Ireland newspaper platform; No online access for .co.uk sites, or any site (or section) aimed at audiences in the UK or Republic of Ireland
London - 15 March 2019
1. Various of police presence and security outside at London's Central Mosque, as worshipper arrive for Friday prayers
STORYLINE:
Police have ramped up security at London's Central Mosque located near Regent's Park following a deadly mass shooting in New Zealand.
Worshippers arriving for Friday lunchtime prayers were greeted by an increased police presence at the entrance to the mosque.
New Zealand police said at least 49 people were killed in Friday's attacks at two mosques in the picturesque South Island city of Christchurch.
Health authorities said 48 people were being treated for gunshot wounds.
One man was arrested and charged with murder in what appeared to be a carefully planned racist attack.
Police also defused explosive devices in a car.
Two other people were being held in custody and police were trying to determine how they might be involved.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.