ETV Bharat / briefs

మార్కెట్ కమిటీల్లో రైతులకే ప్రాధాన్యం: మంత్రి మోపిదేవి - secretariat

రాష్ట్రంలోని అన్ని మార్కెట్ కమిటీలకు నూతన పాలక వర్గాల నియామకాలను త్వరలోనే ప్రారంభిస్తామని పశుసంవర్దక, మత్స్య, మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు తెలిపారు. మార్కెట్​లో ఈ-నామ్​ తీసుకొచ్చి దళారీ వ్యవస్థలను నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దళారీ వ్యవస్థ పూర్తిగా నిర్మూలించేలా చర్యలు
author img

By

Published : Jun 27, 2019, 6:59 AM IST

Updated : Jun 27, 2019, 7:17 AM IST

వెలగపూడి సచివాలయంలో జరిగిన సమావేశంలో మార్కెటింగ్ శాఖ పని తీరును పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్​ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణరావు బుధవారం సమీక్షించారు. నూతనంగా నియమించే మార్కెట్ కమిటీలన్నింటలోనూ రైతులకే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా 50% మార్కెట్ కమిటీల నియమాకాల్లో ఎస్సీ, ఏస్టీ, బీసీ, మైనార్టీలకు కమిటీల్లో పాధాన్యం ఇస్తామన్నారు. ఎన్నికల్లో సీఎం ఇచ్చిన హామీల ప్రకారం రైతులు పండించిన వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరకై 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. మార్కెట్లలో దళారీ వ్యవస్థలను పూర్తిగా నిర్మూలించేలా చర్యలు తీసుకుంటామన్న మంత్రి.. అన్ని క్రియాశీలక మార్కెట్ యార్డులలో ఈ-నామ్ ద్వారా పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్నారు. రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తద్వారా రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలోని అన్ని మార్కెట్ యార్డులను ఆధునీకరిస్తామని.. ఈ పర్మిట్ విధానం ద్వారా అనధికార రవాణా, చెక్ పోస్టుల వద్ద అవినీతి నివారిస్తామన్నారు. కేంద్ర మార్కెట్ నిధుల (సీఎమ్​ఎఫ్) కింద పని చేసే ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్లకు పంచనున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఇదీ చదవండీ :

విచారణ ముగిశాకే రాజధాని నిర్మాణంపై నిర్ణయం

Intro:పరిశ్రమల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట సర్కిల్ సిఐ విజయకుమార్ తెలిపారు... పాయకరావుపేట మండలం రాజవారం వద్ద నున్న డెక్కన్ పరిశ్రమ లో పనిచేసే కార్మికుల కు ప్రమాదాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిపి౦చారు..దీంతో పాటు వాహనాలు నడిపేవారు హెల్మెట్ ధరించాలన్నారు. రహదారి నిబంధనలు పాటి౦చాలన్నారు.Body:CConclusion:V
Last Updated : Jun 27, 2019, 7:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.