![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)
" రఫేల్ కుంభకోణంలో ఎవరైనా దోషిగా తేలుతారంటే.. అది ప్రధాని ఒక్కరే. లోక్పాల్ బిల్లును ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదు?. ఇప్పుడు అది స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే లోక్పాల్ అమలైతే ప్రధాని మోదీనే ప్రధాన నిందితుడవుతారు. అవినీతి బుల్లెట్ తగిలితే మోదీ దానిని భరించలేరు"
- వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు