గడిచిన 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలోనే చేసి చూపించామని... అదే గెలిపిస్తుందని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.
గెలిపిస్తే నీళ్లు ఇప్పిస్తా:కూన
By
Published : Mar 19, 2019, 7:19 PM IST
గెలిపిస్తే నీళ్లు ఇప్పిస్తా:కూన
గడిచిన 30 సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని కేవలం ఐదేళ్లలోనే చేసిచూపించామని శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస తెదేపా అభ్యర్థి కూన రవికుమార్ చెప్పారు.అభివృద్ధే తమనుగెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ తనని గెలిపిస్తే నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ తాగునీరు కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తానంటున్న కూన రవికుమార్‌తో ప్రతినిధి అనిల్ ముఖాముఖి.