ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన ప్రచార సభకు జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనంత హుషారుగా, అలుపెరగకుండా చంద్రబాబు ప్రచారం చేశారు. వయో భారం ఏ మాత్రం కనబడనీయకుండా.. నవ యువకుడిలా దూకుడు చూపారు. బాబు పట్టుదలకు ప్రజలు సైతం గొంతు కలిపారు. "మళ్లీ నువ్వేరావాలి" అంటూ హారతులిచ్చి మరీ దీవించారు.
తిరువూరు - జనహోరు - చంద్రబాబు జోరు - ఏపీ ఎన్నికలు 2019
ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దూసుకుపోతున్నారు. ప్రచార జోరు ఏమాత్రం తగ్గించకుండా ముందుకు సాగారు.
babu
ముఖ్యమంత్రి చంద్రబాబు తిరువూరులో నిర్వహించిన ప్రచార సభకు జనం పోటెత్తారు. మునుపెన్నడూ లేనంత హుషారుగా, అలుపెరగకుండా చంద్రబాబు ప్రచారం చేశారు. వయో భారం ఏ మాత్రం కనబడనీయకుండా.. నవ యువకుడిలా దూకుడు చూపారు. బాబు పట్టుదలకు ప్రజలు సైతం గొంతు కలిపారు. "మళ్లీ నువ్వేరావాలి" అంటూ హారతులిచ్చి మరీ దీవించారు.
Intro:AP_VJA_19_08_TDP_ LO _CHERIKA_AVB_C6.... ఐదేళ్లలో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు చేరుతున్నారని గుడివాడ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ అభిప్రాయపడ్డారు కృష్ణాజిల్లా గుడివాడలో 500 మంది వైకాపా కార్యకర్తలు దేవినేని అవినాష్ సమక్షములో తెదేపాలో చేరేరు వారిని కండువాలు కప్పి ఆహ్వానించిన అవినాష్ గుడివాడలో తెదేపా విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు....బైట్.. దేవినేని అవినాష్.. గుడివాడ తెదేపా అభ్యర్థి
Body:కృష్ణాజిల్లా గుడివాడలో 500 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరిక
Conclusion:కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దేవినేని అవినాష్
Body:కృష్ణాజిల్లా గుడివాడలో 500 మంది వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరిక
Conclusion:కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దేవినేని అవినాష్
Last Updated : Apr 9, 2019, 3:41 PM IST