పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తా: పవన్ కల్యాణ్ - WEST GODAVARI
మహిళలకు చీర-సారె పథకం కింద 10 వేల 116 రూపాయలు ఇస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట ఎన్నికల బహిరంగసభలో హామీ ఇచ్చారు.
PAWAN
అందరికీ అన్నం పెట్టే రైతులు ఆనందంగా ఉండాలన్న పవన్‌కల్యాణ్... రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నెలకు 5 వేల రూపాయల పింఛన్ అందిస్తామని మరోసారి పవన్ స్పష్టం చేశారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామన్న పవన్...మహిళలకు చీర-సారె పథకం కింద 10 వేల 116 రూపాయలు ఇస్తామన్నారు.ఆదాయం, సంపదతో పని లేకుండా రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు పది గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.
Intro:ap_vsp_76_31_mla_eswari_marumoola_pracharam_horu_av_c11
యాంకర్: విశాఖ మన్యం మారుమూల పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకమై తెదేపా ఏమిచేసింది తాను ఏమి ఏమిచేసింది తెలియజేస్తూ ముందుకు పోతున్నారు. ఇదే క్రమంలో పాడేరు మండలం సుకురుపుట్టు లో మలేరియా టైఫాయిడ్ తో అకస్మాత్తుగా చనిపోయిన పూజిత మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. గొందూరు ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న చిన్నారి గతంలో తనతో ఇంగ్లీష్లో మాట్లాడి తెలివైన విద్యార్థిని చనిపోవడం బాధాకరమన్నారు.
శివ , పాడేరు
Body:శివ
Conclusion:శివ