విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో గోటివాడ పంచాయతీ బల్లుకోట గ్రామానికి చెందిన ఏడాదిలోపు పిల్లలు వాంతులుతో ఆసుపత్రిలో చేరారు. కలుషిత నీరు కారణంగా 12 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిని చూడటానికి పార్వతీపురం ఐటీడీఏ పీవో వినోద్ కుమార్ వాసుదేవ వైద్యశాలను ఆకస్మికంగా సందర్శించారు.
ఇదీ చదవండీ :