ETV Bharat / briefs

'ఆర్టీసీ యాజమాన్యం... వైఖరి మార్చుకోవాలి'

ఆర్టీసీ యాజమాన్య పదవీ విరమణ కార్మికులను చిన్నచూపు చూస్తోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. యాజమాన్యం వైఖరి మార్చుకోవాలని కోరారు.

యాజమాన్యం మొండి వైఖరిపై కార్మికుల ఆందోళన
author img

By

Published : Jul 2, 2019, 11:30 PM IST

పదవీ విరమణ తర్వాత బెనిఫిట్స్ కోసం నగదు చెల్లిస్తూ వచ్చినా... పాత బకాయిల పేరుతో యాజమాన్యం నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ కడప జిల్లా మైదుకూరులో నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేశారు. అవుట్ సోర్సింగ్ పేరుతో గ్యారేజీలో కార్మికులను తగ్గిస్తూ పని భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులపై ఒత్తిడి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. డిజిటల్ వ్యవస్థను ఉపయోగిస్తూ చార్టులను బలవంతంగా రుద్దుతున్నారని, ఆ వ్యవస్థను వెంటనే రద్దు చేయాలని కోరారు. సీసీఎస్, పిఎఫ్, ఎస్బిటి, ఎస్ఆర్బిఎస్ పేరుతో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు జమచేసినప్పటికీ... ఎలాంటి రుణాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీనివల్ల పిల్లలకు ఫీజు కూడా కట్టలేకపోతున్నామని వాపోయారు. యాజమాన్యం వెంటనే తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:వరదలపై ముంబయి వాసుల ఐక్య పోరాటం

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలో ఉన్న సాలూరు మక్కువ మండల పరిధిలో ఉన్న విద్యార్థులు సాలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం రద్దు చేయవద్దు ఎంతోమంది పేద విద్యార్థులు తినడానికి కూడా ఆర్థిక స్తోమత లేని మధ్యాహ్నం భోజనం పథకం రద్దు చేయడం వలన చాలా మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు
ప్రైవేట్ కార్పొరేట్ విద్య కు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు అభివృద్ధి చెందుతున్న తరుణంలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం జూలై ఒకటో తేదీ నుండి రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
దీనిని భారత విద్యార్థి ఫెడరేషన్ వ్యతిరేకిస్తుంది
విద్యాలయాల్లో విద్యార్థుల విద్యావంతులుగా తీర్చిదిద్దాలి cena ప్రభుత్వాలే నేడు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలే
ఊగిసలాడుతుంది. జనం భోజన పథకాన్ని రద్దు చేస్తుంది దీని వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు ఆర్థికంగా మానసికంగా గురవుతారు
ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు అమ్మ ఒడి పథకాన్ని అమలు చేయడం వల్లనే ఈ నిర్ణయానికి కారణం అని భావిస్తున్నాను కావున వెంటనే ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి వెనక్కి తీసుకొని మధ్యాహ్నం భోజన పథకాన్ని యధావిధిగా కొనసాగించాలి కళాశాల యాజమాన్యం ఆ నిర్వహణ బాధ్యతను అప్పగించాలి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వ విద్యా సంస్థల కు అప్పగించాలి లేనియెడల పెద్ద ఎత్తున విద్యార్థులందరూ పోరాటాలకు సిద్ధం అవుతారు

Body:u

Conclusion:j
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.