ETV Bharat / briefs

ఇండియా అవుతోంది.. ఈటీవీ భారత్

author img

By

Published : Mar 21, 2019, 12:36 AM IST

నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక అంటూ మొదటితరంలో దినపత్రిక రూపంలో మీ ముందుకొచ్చింది ''ఈనాడు''. వాస్తవాలను కళ్లకు కట్టేందుకు రెండోతరంలో మీటీవీ అంటూ ఈటీవీ మీ ముంగిట నిలిచింది. ఈ రెండింటి మేళవింపుతో  మూడోతరంలో 'ఈటీవీ భారత్‌' పేరుతో డిజిటల్​ మీడియాగా సరికొత్త సంచలన ప్రయాణానికి సిద్ధమైంది.

ఈటీవీ భారత్
డిజిటల్​ మీడియాలో...ఈటీవీ భారత్​
పత్రికా సామ్రాజ్యంలో ఈనాడు ప్రభంజనం సృష్టిస్తుండగా... దృశ్య శ్రవణ మాధ్యమంలో ఈటీవీ దూసుకెళ్తోంది. ప్రజా శ్రేయస్సు కోసం పనిచేసే రామోజీ గ్రూప్...మిలినియల్స్​ కోసం తీసుకొచ్చిన డిజిటల్ విప్లవమే 'ఈటీవీభారత్‌'.

రామోజీ గ్రూప్ సంస్థల్లో ఈనాడు ఒక సంచలనం. ప్రారంభమైన అతితక్కువకాలంలోనే తెలుగుభాషలోనే అత్యధిక సర్కులేషన్ కలిగిన దినపత్రికగా ఆవిర్భవించి నేటికీ విజయపరంపర కొనసాగిస్తోంది. ఇక నిష్పక్షపాతంగా ప్రజలకు వార్తలను చేరవేసే మాధ్యమంగా ఈటీవీ నెట్​వర్క్ పేరు ప్రసిద్ధికెక్కింది.సామాజిక మాధ్యమాల ప్రాబల్యం పెరిగిపోయిన నేటి ప్రపంచంలో నిర్దిష్టమైన వార్తా సమాచారం చాలా కీలకం. డిజిటల్ టెక్నాలజీని ఆకళింపు చేసుకుని మిలినియల్స్​కి నచ్చే విధంగా మీ ముందుకొస్తోంది ఈటీవీ భారత్​.

వేగం, కచ్చితత్వం, విశ్వసనీయత ప్రధాన ఆయుధాలుగా డిజిటల్ వేదికపై మరో సమాచార విప్లవానికి సిద్ధమైంది ఈటీవీ భారత్​. మొబైల్ యాప్​తో పాటు వెబ్​ పోర్టల్​ రూపంలోనూ అలరించేందుకు సన్నద్ధమైంది. లోతైన విశ్లేషణ, నిబద్ధత కలిగిన జర్నలిస్టులున్న దేశవ్యాప్త నెట్ వర్క్ ఈటీవీ భారత్​ సొంతం. సమాచారం వేగంగా అందించేందుకు అన్ని రాష్ట్రాల్లోని ప్రతి జిల్లా, నియోజకవర్గంలో అక్షరసైనికులు సదా సిద్ధం.

13 భాషలు... 29 రాష్ట్రాలు

ఒకటి కాదు రెండు కాదు... 13 భాషలు... 29 రాష్ట్రాల్లో ఈటీవీ భారత్‌ యాప్‌ అందుబాటులోకి వస్తోంది. హిందీ, తెలుగు, ఉర్దూ, తమిళం, కన్నడ, మళయాళం, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, ఆంగ్ల భాషల్లో సమాచారం మీ గుప్పిట్లో ఉంటుంది. 27 ఇండిపెండెంట్ పోర్టల్స్​ ఒక్క భారత్​ యాప్​లోనే లభిస్తాయి.

సూటిగా..స్పష్టంగా

ప్రతి ఐదు నిమిషాలకు లైవ్ బులిటెన్ చొప్పున 24 గంటల పాటు ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మీ అరచేతిలో ప్రత్యక్షమవుతుంది. టీవీ, పత్రిక మాధ్యమాల రెండింటి కలగలుపే ఈటీవీ భారత్​ ప్రత్యేకత. కేవలం 60 పదాలతోనే వార్త సారాంశం....పూర్తికథనం టెక్ట్స్​, వీడియో రూపాల్లో లభిస్తుంది.

యాప్‌లోనే సమస్త సమాచారం

వార్తలు, ప్రముఖుల ఇంటర్వ్యూలు, నిపుణులతో చర్చలు, విశ్లేషణలతో పాటు క్షేత్రస్థాయి కవరేజీతో వినిపించే ప్రజల గొంతుకే ఈటీవీ భారత్​. రాజకీయం, క్రైమ్​, క్రీడ, సినిమా, బిజినెస్‌, లైఫ్​స్ట్లైల్​, ఫ్యాషన్‌, విద్య, సాహిత్యం, ఆధ్యాత్మికం, వంటలు, చిత్రమాలిక, వీడియోలు, దినవార ఫలాలు అన్నింటి సమాహారంగా అలరిస్తుంది.

లైక్‌ చేయండి... షేర్‌ చేయండి....!

మరింకెందుకు ఆలస్యం మీ స్నేహితులకు మీ ఆత్మీయులకు ఈటీవీ భారత్‌ యాప్‌ గురించి చెప్పండి. డౌన్​లోడ్​ చేసుకోండి... లైక్‌ చేయండి... షేర్‌ చేయండి....!

AP TELEVISION 1700GMT OUTLOOK FOR 20 MARCH 2019
Here are the stories AP Television aims to cover over the next 12 hours. All times in GMT.
==============
EDITOR'S PICKS
==============
BELGIUM BREXIT TUSK - Tusk: UK must approve May deal for Brexit extension. STORY NUMBER 4201903
UK MAY BREXIT - UK PM May asks EU to delay Brexit until 30 June. STORY NUMBER 4201853
MOZAMBIQUE FLOODS 2 - Hundreds killed and displaced after Cyclone Idai. STORY NUMBER 4201901
ZIMBABWE FLOODS - Mnangagwa visits flooded areas; bodies recovered. STORY NUMBER 4201894
NETHERLANDS KARADZIC REACTION - Bosnians react to increased sentence for Karadzic. STORY NUMBER 4201893
ITALY BUS FIRE - Italy bus driver abducts 51 kids, sets fire to bus. STORY NUMBER 4201904
NEW ZEALAND ATTACK SURGEON - NZ surgeon on treating young mosque victims. STORY NUMBER 4201823
AUSTRALIA KOALA - Koala cools off in air-conditioned car near Adelaide. STORY NUMBER 4201885
---------------------------
TOP STORIES
---------------------------
MOZAMBIQUE ZIMBABWE CYCLONE - Zimbabwe is retrieving and burying bodies Wednesday as Mozambique begins three days of national mourning for victims of Cyclone Idai. The death toll is rising in both countries, but the full number of those killed and damage done will only be known when torrential floodwaters recede.
::Covering and accessing developments
EUROPE/UK BREXIT - European Council President Donald Tusk said Wednesday that a Brexit extension was conditional on the British Parliament backing the government's Brexit deal.
::Edit expected
::Covering and accessing live and edited coverage
------------------------------------------------------------
OTHER NEWS - ASIA
------------------------------------------------------------
PAKISTAN HOLI - Hindu community in Karachi celebrates Holi, also known as Festival of Colors .
::Edit expected
------------------------------------------------------------
OTHER NEWS - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA BAGHOUZ - Monitoring evacuations, fighting around last IS-held territory in Syria. Monitoring upsurge of violence in northwest.
ISRAEL GREECE - Netanyahu meets Greek counterpart Tsipras.
::1800GMT - Edit on merit
ISRAEL POMPEO - US Secretary Pompeo meets with Israeli Prime Minister Benjamin Netanyahu in Jerusalem.
::Covering and accessing live and edited coverage
------------------------------------------------------------
OTHER NEWS - EUROPE/AFRICA
------------------------------------------------------------
BELGIUM EU EPP _ European People's Party meets in Brussels to prepare EU election campaign.
::Covering live, edits expected
EU UKRAINE_ European Council President Donald Tusk welcomes Ukraine's President Petro Poroshenko.  
::1830GMT – Welcome followed by roundtable with Poroshenko, Juncker and Tusk. Accessing edited coverage. Edit to follow.
SEYCHELLES OCEAN MISSION_ The Nekton science mission returns to the depths of the Indian Ocean just one day after a British scientist and her American pilot had to make an emergency ascent from 250 metres (820 feet) when smoke filled the cockpit of their two-person submersible.
::Edit expected
------------------------------------------------------------
OTHER NEWS - AMERICAS
------------------------------------------------------------
US TRUMP OHIO - The president travels to Ohio to tout his efforts to create jobs - and he meets with 2020 supporters.  
1610GMT - Trump departs on the South Lawn. Tape playback
1830GMT - Tours the Army tank plant in Lima, OH. TBD
1850GMT - Remarks at the tank plant. Live
2130GMT - Roundtable with supporters in Canton, OH. TBD
2230GMT - Remarks at a joint fundraising dinner in Canton, OH.  TBD
0100GMT - Trump returns to the White House. Accessing
US NY DISNEY FOX DEAL - Disney has closed its $71 billion acquisition of Fox's entertainment business, putting "Cinderella," ''The Simpsons," ''Star Wars" and "Dr. Strange" under one corporate roof.
::Edit expected
US DC SHANAHAN SPACE - Acting Defense Secretary Patrick Shanahan speech on military's space strategy.
::Edit expected
US GA ISAKSON MCCAIN - Senator Isakson plans to convey his thoughts on the president's continued disparagement of John McCain during a radio interview with Bill Nigut on Georgia Public Broadcasting's "Political Rewind."
::Edit expected
CHILE VENEZUELA GUAIDO - Fabiana Rosales de Guaido, wife of Venezuela's self-proclaimed interim president Juan Guaido, will hold a press conference during extended visit to Chile.
::Edit expected
MEXICO US - Mexican President Andres Manuel Lopez Obrador says talks with White House adviser Jared Kushner have led to advances toward an agreement that would have the U.S. government invest some $10 billion in development for Mexico and Central America. Lopez Obrador says the previously discussed investment by the U.S. government would aim to reduce immigration from Mexico and Central America by providing more opportunities in those countries.
::Edit expected
BRAZIL RIO VIOLENCE - NGO Rio de Paz, organizes a demonstration against the killing of children caught in the crossfire during confrontations between police and alleged drug traffickers.
::Edit expected
HAITI POLICE - Haiti-Police. Haitian National Police present report on significant operations in February and March, including display of confiscated weapons.
::Edit on merit
COLOMBIA FOOTBALLER ARREST -Former Southampton and Portsmouth midfielder Jhon Viafara has been arrested in his native Colombia on a U.S. drug warrant, officials said Wednesday.
Colombia's chief prosecutor's office said that prosecutors in Texas believe Viafara was part of a criminal network tied to the nation's feared Gulf cartel, which for a decade moved large shipments of cocaine on fast boats and semi-submersible through the Pacific Ocean to Central America and onto the U.S.
::Edit expected
------------------------------------------------------------
THURSDAY PLANNING - ASIA
------------------------------------------------------------
NEW ZEALAND MOSQUE SHOOTING – Latest in the aftermath of last week's mass shooting in Christchurch that killed 50 people.
::Covering latest
::Possible more burials / possible live if it happens
::Latest  on investigation
THAILAND PRAYUTH - Prayuth Chan-ocha became prime minister in a very Thai way: He led a military coup.
::Now after five years of running Thailand with absolute power, he's seeking to hold on to the top job through the ballot box.
::The military's thinly veiled proxy party has put forward Prayuth as its nominee for prime minister after Sunday's election.
::But running the show in an elected government may not be as easy though since he'll no longer be able to muzzle opponents and rely on a rubberstamp legislature.
::Run at 0100GMT
SKOREA K-POP SCANDAL - Seoul Central District Court holds a hearing on whether to issue an arrest warrant for a popular K-pop singer Jung Joon-young who police accuse of sharing illicitly filmed sex videos on mobile messenger chat involving Seungri, a former member of a popular K-pop boy band Big Bang.
::0130GMT - Hearing starts.
::Covering live outside court. Edit to follow
CHINA COMMERCE BRIEFING - China's Commerce Ministry holds regular briefing.
::0700GMT - Briefing. Covering live, edit on merit
INDIA HOLI - Festival of colors Holi is celebrated across India.
::0630GMT. Festival. Covering live, edit to follow
------------------------------------------------------------
THURSDAY PLANNING - MIDDLE EAST
------------------------------------------------------------
SYRIA BAGHOUZ - Monitoring evacuations, fighting around last IS-held territory in Syria. Monitoring upsurge of violence in northwest.
SUDAN UNREST - Monitoring protests against Omar Bashir's long rule.
IRAN NOWRUZ - Official remarks as Iranians mark Nowruz, Supreme Leader to speak.
::1130GMT - Speech . Covering live
::Edit to follow
ISRAEL PURIM - Israel's main Purim parade, thousands expected in the city of Holon.
::000GMT - Covering live
------------------------------------------------------------
THURSDAY PLANNING - EUROPE/AFRICA
------------------------------------------------------------
EU SUMMIT _European Union leaders attend EU Summit as British Prime Minister Theresa May has asked the European Union to delay Britain's departure from the European Union until June 30.
:: Covering/Accessing.
::1230GMT - Arrivals – Accessing Live. Edit to follow.
::1400GMT - Start of the summit and roundtable. Accessing Live. Edit to follow.
::1500GMT - Opening remarks by European Parliament President Antonio Tajani.  Accessing Live. Edit to follow.
::1800GMT - Press conference by European Council President Donald Tusk and European Commission President Jean-Claude Juncker.  Accessing Live. Edit to follow.
::1830GMT - Working dinner.  
::TIME TBA - National Briefings. Covering/Accessing. Edits to follow.
EPP pre-summit - European People's Party meeting ahead of EU Summit.  
::Doorsteps for comments. Covering Live. LiveU quality. Edit to follow.
Schedule:
::1130GMT - Start of meeting. Closed to media.
::1400GMT - End of meeting. Closed to media.
Liberals pre-summit - ALDE Liberal group meeting ahead of EU Summit.  
::Doorsteps for comments. Covering Live. LiveU quality. Edit to follow.
Schedule:
::1000GMT - Arrivals
::1045GMT - Presentation of ALDE Party Team Europe. Closed to media.
::1130GMT - Working lunch. Closed to media.
Socialists pre-summit - Europeans Socialists PES  group meeting ahead of EU Summit.
::Doorsteps for comments. Edited selfcover to follow.  
Schedule:
::1115GMT - Arrivals.
::1130GMT- Family photo and start of meeting. Closed to media.
GERMANY MERKEL_ German Chancellor Angela Merkel addresses Bundestag ahead of EU's Brussels summit.
::0800GMT – Address in Bundestag. Covering Live. LiveU quality. Edit to follow.  
ITALY CHINA_ Chinese President Xi Jinping arrives in Italy to start official visit.  
::1700GMT- Arrival of Xi Jinping at Rome's Fiumicino airport. Covering Live. Live U quality. Edited self cover to follow.  
GERMANY US TROOPS_ Hundreds of U.S. troops from 1st Armored Division land in Berlin before heading to Poland for military drills.
::Edited coverage by 1100 GMT.
UKRAINE BALLOTS _Ballot papers are printed with the names of 44 candidates, a record number for Ukrainian presidential elections.  
::1400GMT - Edited selfcover.
ALBANIA PROTEST_ Albania opposition holds a protest asking for the government resignation. The opposition accuses the government of being corrupt, linked to organized crime and of vote rigging.  
::0830 GMT – Rally begins. Edited selfcover on merit.
ITALY POPE_  Pope Francis visits the headquarters of Scholas Occurrentes in Rome.  
::1500GMT – Edited selfcover. Edit on merit.  
RUSSIA JAPAN _The deputy foreign ministers of Russia and Japan meet at the Russian foreign ministry to discuss issues surrounding the disputed Kuril Islands.  
::0730GMT – Meeting begins. Photo op. Edited selfcover.
ENDS//
Access multimedia breaking news, on-the-day and forward planning from Coverage Plan on AP Newsroom and AP Video Hub.
Coverage Plan offers you a real-time view of AP's planning information across all formats including text, photo, video, live video, graphics, audio, interactives, and social media.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.