ETV Bharat / briefs

'ఎన్నికల కోసమే మోదీ అలా చేశారు'

పుల్వామా ఉగ్రదాడి తర్వాత పది రోజుల వరకు ప్రధాని నరేంద్ర మోదీ నోరు మెదపలేదని ఎంపీ గల్లా జయదేవ్‌ ఆరోపించారు. కశ్మీరీల​కు అండగా ఉండాలన్న సుప్రీం కోర్టు పిలుపుతో స్పందించారని అంతవరకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని పేర్కొన్నారు.

ఎంపీ గల్లా జయదేవ్​
author img

By

Published : Mar 6, 2019, 3:23 PM IST

Updated : Mar 6, 2019, 6:13 PM IST

భాజపా లబ్ధికోసమే మోదీ మౌనం..!
పుల్వామా దాడి అనంతరం పదిరోజుల వరకు మోదీ ఎందుకు పెదవి విప్పలేదని ఎంపీ గల్లా జయదేవ్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రశ్నించారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రధాని స్పందించారని ఆయన గుర్తుచేశారు. గత 8 నెలల నుంచి కశ్మీర్​లో అన్ని వ్యవస్థలు కేంద్రం పరిధిలోనే ఉన్నా... నిఘా సంస్థ ఎలా విఫలమైందని నిలదీశారు. హిందూ- ముస్లిం విద్వేషాలు రెచ్చగొడితే భాజపాకు లబ్ధి చేకూరుతుందనే మోదీ మౌనం వహించారని ఆరోపించారు.

Intro:Ap_gnt_61_06_mp_galla_speak_pulwama_dadi_avb_g4

contributor : k.vara prasad (prathi padu) guntur

Anchor : పుల్వామా దాడి జరిగిన తర్వాత పది రోజులు వరకు ప్రధానమంత్రి మోదీ ఎందుకు స్పందించలేదని.... సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని కాశ్మీర్కు అండగా నిలవాలని చెప్పిన తర్వాత మోడీ స్పందించి మాట్లాడారని గుంటూరు పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ అన్నారు.

Body:గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో జరిగిన సమావేశంలో ఎంపీ ప్రసంగించారు పుల్వామా దాడికి 8 నెలల ముందు కాశ్మీర్లోని పిడిపి కూటమిని బ్రేక్ చేస్తూ ప్రెసిడెంట్ రూల్ తీసుకువచ్చారని ఇంటిలిజెన్స్ పోలీసులు అడ్మినిస్ట్రేషన్ అంతా కేంద్ర పరిధిలోని ఉండేలా నిబంధనలు తెచ్చారని మరి ఇంటిలిజెన్స్ ఎందుకు ఫెయిల్ అయిందని ఎంపీ ప్రశ్నించారు హిందూ ముస్లిం మధ్య గొడవలు వస్తే తనకు లబ్ది చేకూరుతుందని భావించి మోడీ మిన్నకున్నారని ఆయన ఆరోపించారు గుజరాత్ లో కూడా గోద్రా అల్లర్లు జరిగిన సమయంలో మోదీ స్పందించలేదని కొన్ని రోజుల తర్వాత మాట్లాడి అంతా మంచి జరుగుతుందని చెప్పడం ఆయన రాజకీయ లబ్దిని చేకూర్చే విధంగా చేసుకున్నారని విమర్శించారు జగన్కు ఓటేస్తే మోడీకి వేసినట్లేనని ప్రజలు ఇది గుర్తుంచుకోవాలని సూచించారు

Conclusion:....end
Last Updated : Mar 6, 2019, 6:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.