ETV Bharat / briefs

ఆధ్యాత్మిక పర్యటనలో జగన్... తిరుమలకు చేరిక

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి ముందు ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వైఎస్ జగన్... తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. అందుకుగాను తిరుమలకు చేరుకున్నారు. దర్శనం అనంతరం జగన్ కడప జిల్లాలో పర్యటించనున్నారు.

ఆధ్యాత్మిక పర్యటనలో జగన్...తిరుమలకు రాక
author img

By

Published : May 28, 2019, 9:35 PM IST

Updated : May 29, 2019, 5:46 AM IST

ఈ నెల 30న నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైకాపా శాసనసభాపక్ష నాయకుడు వైఎస్ జగన్​ మోహన్ రెడ్డి.. కలియుగ వైకుంఠనాధుని దర్శనార్థం తిరుమల చేరుకున్నారు. పద్మావతి అతిథిగృహంలో జగన్ బస చేశారు. ఉదయం 8 గంటల 15 నిమిషాలకు ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు. అందుకుగాను తితిదే అధికార యంత్రాగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత.....తొలిసారిగా తిరుపతికి వచ్చిన జగన్​కు... రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి అలిపిరి వరకు రోడ్డు మార్గంలో వచ్చిన జగన్​కు దారిపొడవునా ప్రజలు సాదర ఆహ్వానం పలికారు.

తిరుమలకు జగన్ చేరిక

సీఎంగా పరిపాలన చేపట్టే ముందు భగవంతుని ఆశీస్సుల కోసం... తిరుపతి పర్యటనకు జగన్ వచ్చారు. తిరుపతి పర్యటనకు తాడేపల్లి నుంచి బయలుదేరిన జగన్... గన్నవరం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న, వైకాపా సీనియర్ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి తదితరులతో కలిపి.. 13మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు రేణిగుంట విమానాశ్రయానికి వచ్చారు. వారితో కాసేపు ముచ్చటించిన జగన్...విమానాశ్రయం నుంచి విజయోత్సవ ర్యాలీగా అలిపిరి గుండా తిరుమల చేరుకున్నారు. కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేసుకుంటూ సాగారు.

అనంతరం తిరుమలకు చేరుకున్న వైఎస్ జగన్​కు... తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు స్వాగతం పలికారు. అంతకు ముందే పద్మావతి అతిథి గృహానికి చేరుకున్న శ్రీవారి ఆలయ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు... జగన్​ ను ఆశీర్వదించారు. కాబోయే ముఖ్యమంత్రి రాకతో.. తిరుపతి అర్బన్ పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బంది తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

బుధవారం ఉదయం స్వామివారి దర్శనాంతరం ప్రత్యేక విమానంలో తిరుపతి నుంచి జగన్ కడప వెళ్లనున్నారు. కడప పెద్ద దర్గాను సందర్శించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి... చాదర్ సమర్పించనున్నారు. అనంతరం పులివెందుల చేరుకుంటారు. సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థన చేస్తారు. అక్కడి నుంచి ఇడుపులపాయకు వెళ్లి దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. అనంతరం.. తిరిగి అమరావతికి చేరుకుంటారు.

ఇవీ చూడండి : జగన్ ప్రమాణస్వీకారానికి ముమ్మరంగా ఏర్పాట్లు

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
EBS - AP CLIENTS ONLY
Brussels - 28 May 2019
1. Various of French President Emmanuel Macron arriving at EU summit
2. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"We gather for an important summit after the European elections of last weekend, where we were sent a clear message. First is that where many thought that Europe was tired, less and less democratic, our peoples have simply told us that they want Europe, to discuss Europe. We have had at European level a participation rate that has not been seen for 25 years, and in France since 1984. So there was a participation that places an obligation on us all and then we are facing a real re-composition and a new stage of the European adventure. For the first time since the European Parliament exists there is no majority with two parties and so there is the need to build something else, a new project that is in the image of what the European people have chosen."
3. Cutaway
4. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"What is happening in Europe is what I have been talking about since the beginning of my political engagement. Many have said 'the French President is exaggerating, he is dramatising the situation, he is using the situation. I cannot forget that both you and I come from a country where five years ago the National Front in the lead with an even bigger number than what they have today, that two years ago placed the National Front at the second round, so this is not a new discovery of this election. Everywhere the extremes are rising and what are they thriving on? On fear, on lies, the help of foreign powers who want to destroy the European project and our inability to respond effectively to what our citizens are asking of us which is to live in a peaceful continent, live better, have their share of progress and that we respond with hope to their fears."
Question: (French) But they (far-right nationalists) are coming into power...  
"They are about to come, yes, that is why I have placed all my energy in the French campaign so that we stand up to them, because after Brexit, progressive forces will have the same number of European members of parliament than the National Front which was not a given a few months ago, and so that everywhere in Europe, progressive forces on the whole can act together. We have achieved something, at least; a working majority without the extremes, which was not a given a few months ago."
5. Cutaway
6. SOUNDBITE (French) Emmanuel Macron, French President:
"It is because we have mobilised that we have advanced. Now we must be clear. The following five years, on a European level, will be the five years in which we will have to demonstrate that we can have a Europe reborn, that we can have a clear project and convince our citizens again that this is a good project for them. If not they will veer towards the extremes and nationalists."
7. Macron walking
STORYLINE:
French President Emmanuel Macron said the rise in votes for far-right parties in European elections showed Europe had been unable to respond to the needs of its citizens.
"Everywhere the extremes are rising and what are they thriving on? On fear, on lies, the help of foreign powers who want to destroy the European project and our inability to respond effectively to what our citizens are asking of us," Macron said as he arrived in Brussels for a summit of European leaders.
"We have achieved something, at least; a working majority without the extremes, which was not a given a few months ago," he added.
Leaders are converging on Brussels to haggle over who should lead the 28-nation bloc's key institutions for the next five years after weekend elections shook up Europe's political landscape.
Presidents and prime ministers will meet over dinner Tuesday evening to choose who should take over as head of the EU's powerful executive branch, the European Commission, currently led by Jean-Claude Juncker.
They are also likely to weigh candidates for European Council president to replace Donald Tusk, EU high representative - essentially the foreign minister - and head of the European Central Bank.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 29, 2019, 5:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.