తుపాను ప్రభావంతో ఈదురుగాలులకు శ్రీకాకుళం జిల్లాలో 2,353 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తుపాను తీరం దాటిపోవటంతో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా...అధికారులు బృందాలుగా విడిపోయి చర్యలకు ఉపక్రమించారు. అన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా జరిగేలా చూస్తామని అధికారులు స్పష్టం చేశారు.
విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు విద్యుత్ శాఖ చర్యలు
ఫొని తుపాను కారణంగా ముందస్తు జాగ్రత్తలో భాగంగా నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు.
fani_power_restore_
తుపాను ప్రభావంతో ఈదురుగాలులకు శ్రీకాకుళం జిల్లాలో 2,353 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తుపాను తీరం దాటిపోవటంతో పునరుద్ధరణ చర్యల్లో భాగంగా...అధికారులు బృందాలుగా విడిపోయి చర్యలకు ఉపక్రమించారు. అన్ని ప్రాంతాలకు పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా జరిగేలా చూస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Intro:చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అం తవణంపల్లి మండలం లోని అపోలో ఆసుపత్రిలో 150 కాళ్ళ శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు రు మూల గ్రామంలో నీ ఆస్పత్రిలో పేద ప్రజలకు అందుబాటు గా తక్కువ ఖర్చుతో ఈ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజర్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు మరింత అధిక మొత్తంలో లో లో నెలకు కు ఈ వైద్య య అ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నామన్నారు ఆర్తో వైద్యనిపుణులు మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తూ ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు
Body:s.gurunath
Conclusion:puthalapattu
Body:s.gurunath
Conclusion:puthalapattu