ETV Bharat / briefs

చిత్తూరు జిల్లాలో ఫ్యాన్​ గాలి హోరు - ap results

చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు విజయ బావుటా ఎగరేశారు. జిల్లాలో వైకాపా జోరు కొనసాగుతోంది. వైకాపా అభ్యర్థులు.. సత్యవేడు నియోజకవర్గంలో కె. అదిమూలం, పుంగనూరు అసెంబ్లీ స్థానంలో పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మదనపల్లె స్థానంలో నవాజ్​ భాషా, నగరి అభ్యర్థి ఆర్కే.రోజాలు విజయం సాధించారు. వైకాపా 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. తెదేపా ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

చిత్తూరు జిల్లాలో ఫ్యాన్​ గాలి హోరు
author img

By

Published : May 23, 2019, 12:48 PM IST

Updated : May 24, 2019, 8:00 AM IST

  • కుప్పంలో తెదేపా అభ్యర్థి చంద్రబాబు నాయుడు విజయ బావుటా ఎగరేశారు.
  • చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కె. అదిమూలం విజయం సాధించారు.
  • మదనపల్లె స్థానంలో వైకాపా అభ్యర్థి ఎం. నవాజ్​ భాషా విజయం సాధించారు.
  • పుంగనూరులో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలుపు జెండా ఎగరేశారు.
  • నగరి స్థానంలో వైకాపా అభ్యర్థి రోజా విజయ దుందుభి మోగించారు.
  • చంద్రగిరి వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్​ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • తిరుపతిలో వైకాపా అభ్యర్థి భూమ కరణాకర్​ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
  • పీలేరులో చింతల రామచంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
  • పూతలపట్టులో వైకాపా అభ్యర్థి ఎం. బాబు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • చిత్తూరులో వైకాపా అభ్యర్థి జంగలపల్లి శ్రీనివాసులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • పలమనేరులో​ వైకాపా అభ్యర్థి ఎన్​. వెంకటేశ్​గౌడ ఆధిక్యంలో ఉన్నారు.
  • గంగాధర నెల్లూరులో వైకాపా అభ్యర్థి కె. నారాయణ స్వామి ముందంజలో ఉన్నారు.
  • శ్రీకాళహస్తిలో బియ్యపు మధసూదన రెడ్డి లీడింగ్​లో కొనసాగుతున్నారు.
  • తంబాళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారకానాథ్​ రెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.

Intro:Ap_Vsp_61_23_Votes_Counting_Staff_Aswasthatha_Av_C8

Body:విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం ప్రారంభమైంది విశాఖ జిల్లాకు సంబంధించి మూడు పార్లమెంటు నియోజకవర్గాలు 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఓట్ల లెక్కింపు జరగనుంది వార్త లెక్కింపు ప్రారంభమైన అరగంటలోనే పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించిన వార్త లెక్కింపు సిబ్బంది ఒకరు అస్వస్థతకు గురయ్యారు ఓట్ల లెక్కింపు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య సిబ్బంది అతనికి ప్రధమ చికిత్స నిర్వహించి అనంతరం అతడిని కేజీహెచ్కు తరలించారు ఓట్ల లెక్కింపు ప్రారంభం ప్రాంగణంలో నియోజకవర్గాల వారీగా ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ( ఓవర్).

Conclusion:
Last Updated : May 24, 2019, 8:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.