ETV Bharat / briefs

రైల్వేస్టేషన్​లో దొంగనోట్ల ముఠా అరెస్ట్​ - ap crime news

విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్​లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులకు చిక్కారు. నిందితులు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం వాసి రమేష్​లుగా విచారణలో తేలింది. వీరి నుంచి 3 లక్షల 94 వేల 500 రూపాయలు విలువచేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు.

దొంగనోట్ల ముఠా అరెస్ట్​
author img

By

Published : Apr 27, 2019, 12:08 AM IST

దొంగనోట్ల ముఠా అరెస్ట్​
విజయనగరం జిల్లా గజపతినగరం రైల్వేస్టేషన్​లో దొంగనోట్లు చెలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితులు విశాఖపట్నం జిల్లా గాజువాకకు చెందిన లక్ష్మణమూర్తి, శ్రీకాకుళం వాసి రమేష్​లుగా గుర్తించారు. ఒడిశాలో నివాసముండే చంద్రమణి వీరికి దొంగనోట్లు సరాఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి 3 లక్షల 94వేల 500 రూపాయలు విలువ చేసే నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి...అక్రమ మైనింగ్​ నుంచి మా ఊర్ని కాపాడండి

Intro:AP_VJA_20_26_MLC_BACHULA_ARJUNUDU_PRESS_MEET_737_G8

ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో ఎన్నికల సంఘం విఫలమైందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకొనివ్వకుండా ఎన్నికల సంఘం అడ్డుపడుతోందని ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు అన్నారు. దేశ రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీ సమీక్షలు చేసిన, తెలంగాణలో కెసిఆర్ ర్ సమీక్ష జరిపిన ఎన్నికల సంఘానికి కనబడడం లేదని, ఆంధ్ర ప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజా సమస్యల పై సమీక్ష చేస్తే మాత్రం ఎన్నికల నిబంధనలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం కేంద్రం చేతిలో తోలుబొమ్మల మారిందన్నారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ప్రజలు పట్టం కట్టారని, రాష్ట్రంలో లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కృష్ణాజిల్లాలో 14 శాసనసభ, రెండు పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటామని అని తెలిపారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648.

Body:బచ్చుల అర్జునుడు ప్రెస్ మీట్

Conclusion:ఎమ్మెల్సీ బచ్చల అర్జునుడు ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.