ETV Bharat / briefs

ఎన్నికల కోడ్​ ఉల్లంఘన.. మదనపల్లి సీఐపై బదిలీ వేటు

author img

By

Published : Apr 6, 2019, 9:54 PM IST

ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన మదనపల్లి సీఐపై ఎన్నికల సంఘం వేటు వేసింది. ఆయనను తక్షణం బదిలీ చేయాల్సిందిగా రాష్ట్ర డీజీపీకి సూచించింది. ఆయన స్థానంలో సుబ్బారాయుడిని నియమించాల్సిందిగా ఈసీ ఆదేశించింది.

సీఈవో ద్వివేదీ

చిత్తూరు జిల్లా మదనపల్లి రెండో పట్టణ సీఐ సురేశ్‌కుమార్‌పై బదిలీ వేటు పడింది. జిల్లా ఎన్నికల పరిశీలకుడి ఫిర్యాదు మేరకు ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనల కేసు నమోదు చేయకపోడవంపై ఈసీ...సీఐను విధుల నుంచి తప్పించింది. సురేశ్ కుమార్ స్థానంలో సుబ్బారాయుడి నియమించాల్సిందిగా డీజీపీకి ఈసీ సూచించింది. ఎన్నికల్లో నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన అధికారులు రాజకీయ ప్రలోభాలకు లొంగకూడదని ఈసీ తెలిపింది. ప్రజలకు ఇబ్బంది కలిగితే కఠినంగా వ్యవహరిస్తామని ద్వివేది తెలిపారు.

పోలింగ్ విధులకు ప్రైవేట్, ఒప్పంద ఉద్యోగులను తీసుకోవద్దని ఈసీ సూచించింది. ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలని ఆదేశించింది. సెర్ప్ సీఈవో కృష్ణమోహన్పై వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం నుంచి వివరణ కోరినట్లు సీఈవో ద్వివేది తెలిపారు.

ఇవీ చూడండి ప్రత్యేక హోదాపై ప్రస్తావనేది?: లంకా దినకర్

Intro:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_45_06_prajasanthi_pal_g6
మొబైల్ 9849959923
యాంకర్: అర్ధరాత్రి సమయంలో లో తన పై దాడి చేసేందుకు జగన్ తన మనుషులు పంపించాడని ప్రజా సమితి పార్టీ అధినేత ఆరోపించారు. భీమవరం లోని ఓ హోటల్ లో దిగిన ఆయన విలేకరులతో సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ మనుషులు తనపై దాడి చేయడానికి వచ్చినట్లు భీమవరంలో తల బస చేసిన హోటల్లోని సీసీటీవీలో రికార్డు అని అన్నారు. ఇటువంటి రాజకీయాలకు తాను భయపడనని అన్నారు. ఇలాంటి దాడులకు కాకుండా జగన్ తన తో డిబేట్ కి హాజరు కావాలన్నారు .అలాగే నరసాపురం వైకాపా ఎంపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కూడా తన తో డిబేట్ లో పాల్గొనాలని కోరారు .వీరు తమ తో డిబేట్ లో పాల్గొంటే వాళ్ళ అవినీతి బయట పడుతుందని వారు భయపడుతున్నారు అని విమర్శించారు .జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో హత్యా రాజకీయాలు పెరిగిపోతాయని రాష్ట్రం రావణకాష్టంగా మారుతుందని ఆరోపించారు.
బైట్ :కె.ఎ.పాల్ ,ప్రజాశాంతి పార్టీ అధినేత

Body:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_45_06_prajasanthi_pal_g6
మొబైల్ 9849959923

Conclusion:రిపోర్టర్ :జి సూర్య దుర్గారావు
సెంటర్ :భీమవరం
జిల్లా :పశ్చిమ గోదావరి
ఫైల్ నేమ్ Ap_tpg_45_06_prajasanthi_pal_g6
మొబైల్ 9849959923
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.