ETV Bharat / briefs

అవసరానికి ప్రేమికులుగా నటిస్తే చివరికలా..! - నవాజుద్దీన్​ సిద్ధిఖీ

నవాజుద్దీన్​ సిద్ధిఖీ వంటి నటుడు, ఆస్కార్​ రేంజ్​లో తెరకెక్కించగల సత్తా ఉన్న దర్శకుడు రితేష్​ బాత్రా కాంబినేషన్​లో 'ఫోటోగ్రాఫ్​' చిత్రం కొత్త పోస్టర్​ విడుదలైంది.

రితేష్​ బాత్రా
author img

By

Published : Feb 15, 2019, 12:08 PM IST

రితేష్​ బాత్రా
రితేష్​ బాత్రా
ఆస్కార్​ నామినేటెడ్​ 'ది లంచ్​బాక్స్​' చిత్రదర్శకుడు రితేష్​ బాత్రా రొమాంటిక్​ కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాలీవుడ్​ విలక్షణ నటుడు నవాజుద్దీన్​ సిద్ధిఖీ, సన్య మల్హోత్రా జంటగా తెరకెక్కిన ఫోటోగ్రాఫ్​ సినిమా నూతన పోస్టర్​ను చిత్రబృందం విడుదల చేసింది. భారత్​లో మార్చి 15న విడుదలకు సిద్ధమైంది. ఫోటోగ్రాఫ్ చిత్రానికి బెర్లిన్​ ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​లో ప్రదర్శనకు అవకాశం లభించడం విశేషం.
undefined
  • ముంబైకి చెందిన తన ఫోటోగ్రాఫర్​ బామ్మ పెళ్లిచేసుకోమనే గోల తట్టుకోలేక.. ఒక పరిచయం లేని అమ్మాయిని భార్యగా నటించమంటాడు. విభిన్న అలవాట్లున్న ఇద్దరు ఎలా కలిసి ఉన్నారు. అవసరం కోసం ప్రారంభమైన జర్నీ చివరికి ఎక్కడ ముగిసిందనేదే కథాంశం.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.