సోదరుడి కోసం సోదరి ఇంటింటి ప్రచారం - AVINASH SISTER
కృష్ణా జిల్లా గుడివాడలో తెదేపా అభ్యర్థి అవినాష్‌ను గెలిపించాలని అతని సోదరి క్రాంతి... ఇంటింటి ప్రచారం చేశారు. స్థానిక విఘ్నేశ్వర అలయంలో పూజలు చేసిన క్రాంతి.... వార్డుల్లో పర్యటించారు.
అవినాష్ సోదరి క్రాంతి ఇంటింటి ప్రచారం
sample description