ETV Bharat / briefs

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు...ఈ నెల 26న కౌంటింగ్ - పట్టభద్రులు

రాష్ట్రంలోని 7జిల్లాల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఎన్నికల సంఘం తెలిపింది. తూర్పు-పశ్చిమగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రులు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం నిన్న జరిగిన శాసనమండలి ఎన్నికల్లో పోలింగ్ శాతాలు ఉపాధ్యాయ స్థానంలో 89, పట్టభద్రుల స్థానాలు 46, 65 చొప్పున నమోదైందని ఈసీ ప్రకటించింది.

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
author img

By

Published : Mar 23, 2019, 6:29 AM IST

మండలి ప్రశాంతం
ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం, ఉభయగోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగోపాలకృష్ణ ద్వివేది తెలిపారు.ఈ తరహాలోనే సార్వత్రిక ఎన్నికల్లో స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతిఒక్కరు సహకరించాలని ద్వివేది కోరారు.

ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

తూర్పుగోదావరిలో 1,72,415 మంది, పశ్చిమగోదావరిలో 1,21,379 మంది పట్టభద్రులు ఓటు హక్కు కలిగివున్నారని,వారిలో 65 శాతం మంది సాయంత్రం 4 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఆయన తెలిపారు. కృష్ణా జిల్లాలో 1,06,829 మంది, గుంటూరు జిల్లాలో 1,41,970 మంది పట్టభద్రులు ఓటుహక్కు కలిగి ఉన్నారు. వీరిలో 46 శాతం మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ద్వివేది తెలిపారు. పలు కేంద్రాల్లో సాయంత్రం 7గంటల వరకూ పోలింగ్ జరిగిందనిఆయన అన్నారు. మండలి బరిలో 46 మంది ఉండడం వలన ప్రాధాన్య ఓటు నమోదులో జాప్యం జరిగిందని ద్వివేది తెలిపారు.

ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల కోసం శ్రీకాకుళంలో 5691 మంది ఉపాధ్యాయ ఓటర్లు, విజయనగరంలో 5208 మంది ఉపాధ్యాయ ఓటర్లు, విశాఖపట్నంలో 8694 మంది ఉపాధ్యాయ ఓటర్లు నమోదుచేసుకొగా ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసేసరికి 89.60 శాతం మంది ఓటుహక్కును వినియోగించుకున్నారని ద్వివేది అన్నారు. కౌంటింగ్ ఈ నెల 26 జరుగుతున్నట్లు తెలిపారు.

ఓటర్ క్యూ
మై ఓట్ క్యూ మొబైల్ యాప్​కు మంచి స్పందన వచ్చిందన్న ద్వివేది...ఓటు వేసే పోలింగ్ కేంద్రం వద్ద క్యూ లైన్ వివరాలను తెలుసుకునే వెసులుబాటును ప్రయోగాత్మకంగా పరీక్షించామని వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మరింతగా మై ఓట్ క్యూ యాప్​ను ప్రజల్లోకి తీసుకువెళ్తామని ఈసీ అన్నారు.

SNTV Daily Planning Update, 1800 GMT
Friday 22nd March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
SOCCER: Reaction following UEFA Euro 2020 qualifier, England v Czech Republic. Expect at 2355.
SOCCER: Reaction following UEFA Euro 2020 qualifier, Moldova v France. Expect at 2355.
SOCCER: Reaction after Argentina and Venezuela meet in an international friendly in Madrid. Expect at 2355.
SOCCER: Brazil and Panama prepare to meet in an international friendly in Porto, Portugal. Expect Brazil material at 1930, with Panama footage at 2100.
SOCCER: Preview of Africa Cup of Nations Group B qualifier, Cameroon v Comoros. Expect at 2000.
SOCCER: Real Madrid's Gareth Bale talks as he is named Players' Player of the Year at the Football Association of Wales awards. Already moved.
SOCCER: Arabian Gulf Cup final, Al-Wahda v Shabab Al-Ahli. Expect at 2030.
TENNIS: ATP World Tour 1000 series, Miami Open, Miami Gardens, Florida, USA. Expect first pictures around 1900, with updates to follow.
TENNIS: WTA's Miami Open, Miami Gardens, Florida, USA. Expect first pictures around 1900, with updates to follow.
MOTORSPORT: The top two in this season's Formula E Championship, Sam Bird and Jerome D'Ambrosio, look ahead to the sixth race of the season in China. Already moved.
MOTORSPORT: After mixed fortunes in his debut Formula E season so far, Felipe Massa looks ahead to the Sanya ePrix. Already moved.
MOTORSPORT: The NIO team gear up for the Sanya ePrix, round six in the 2019 Formula E Championship. Already moved.
BOXING: With Olympic boxing under investigation by the IOC, the president of the sport's governing body AIBA, Gafur Rakhimov, say he is stepping aside to let an interim leader take charge. File already moved.
BASKETBALL: Euroleague, round 28, Khimki M. v Maccabi Tel Aviv. Expect at 2000.
BASKETBALL: Euroleague, round 28, Zalgiris Kaunas v Darussafaka. Expect at 2100.
BASKETBALL: Euroleague, round 28, Baskonia v Real Madrid. Expect at 2230.
BASKETBALL: Euroleague, round 28, Olimpia Milano v Panathinaikos. Expect at 2300.
WINTER SPORT: FIS Cross-Country World Cup, Sprint F Final from Quebec, Canada. Expect at 2000.
********
Here are the provisional prospects for SNTV's output on Saturday 23rd March 2019.
SOCCER: Preview of UEFA Euro 2020 Group C qualifier, Netherlands v Germany.
SOCCER: Reaction following Brazil v Panama, international friendly in Porto, Portugal.
SOCCER: Former Argentina captain Juan Pablo Sorin plays a mixed-team match alongside Macarena Sanchez, a prominent female player who is taking an unprecedented legal action against the country's football association for alleged inequality.
TENNIS: ATP World Tour 1000 series, Miami Open, Miami Gardens, Florida, USA.
TENNIS: WTA's Miami Open, Miami Gardens, Florida, USA.
GOLF: Second round of the Valspar Championship, Palm Harbor, Florida, USA.
GOLF: Second round of the Bank of Hope Founders Cup, Phoenix, Arizona, USA.
MOTORSPORT: Sanya ePrix from China, round six in the Formula E Championship.
CYCLING: Milan-San Remo one-day race from Italy.
CYCLING: Stage 6 of the Cape Epic, starting and finishing at the University of Stellenbosch.
BASKETBALL (NBA): Los Angeles Lakers v Brooklyn Nets.
BASKETBALL (NBA): Milwaukee Bucks v Miami Heat.
ICE HOCKEY (NHL): Anaheim Ducks v San Jose Sharks.
ICE HOCKEY (NHL): Washington Capitals v Minnesota Wild.
WINTER SPORT: FIS Ski Jumping World Cup, Men's HS 240 Team from Planica, Slovenia.
WINTER SPORT: FIS Cross Country World Cup, Men's 15 km C MSt from Quebec, Canada.
WINTER SPORT: FIS Cross Country World Cup, Ladies' 10 km C MSt from Quebec, Canada.
GYMNASTICS: Highlights from the Artistic Gymnastics Apparatus World Cup in Doha, Qatar, a Tokyo 2020 qualifying event.
EXTREME: Highlights from Samla 2019, in Qatar.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.