ETV Bharat / briefs

వాట్సాప్​ గ్రూప్​లో కార్పొరేటర్ దురుసు మాటలు

విజయవాడ కార్పొరేటర్ల వాట్సాప్​ గ్రూప్​లో అనుచిత పోస్టింగ్​లు పెట్టారని వైకాపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

author img

By

Published : Jun 15, 2019, 6:47 AM IST

దురుసుగా వాట్సాప్​ గ్రూప్​లో కార్పోరేటర్ మాట

విజయవాడ కార్పొరేటర్ల మధ్య వివాదం చెలరేగింది. కార్పొరేటర్ల వాట్సాప్ గ్రూప్​లో అనుచిత పోస్టింగ్​లు పెట్టారని వైకాపా కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా కార్పొరేటర్ శేషారాణి సీఎం జగన్​ను అసభ్య పదజాలంతో దూషిస్తూ వాట్సాప్ గ్రూప్​లో సందేశం పెట్టారని వైకాపా కార్పొరేటర్లు కోపోద్రిక్తులయ్యారు. శేషారాణిపై చర్యలు తీసుకోవాలని సీపీ ద్వారకా తిరుమలరావుకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.

ఇదీ చదవండీ :

విశాఖలో ఏపీ న్యూరో కాన్-2019 సదస్సు

Intro:ap_knl_72_14_subsidy_verusenaga_pampini_av_c7

కర్నూలు జిల్లా ఆదోనిలో రైతులకు రాయితీ వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేశారు.పట్టణంలో కేడీసీఎంఏస్ గోదాము వద్ద .... రైతలకు ఈ రోజు రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు.మొదటి రోజు సలకల కొండ,బసరకొడు,అలసంద గుత్తి గ్రామానికి చెందిన రైతుల్లకు పంపిణీ చేశారు.
.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.