-
తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, సెల్ ఫోన్ ఛార్జర్లు, చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోతే తొలగించి పరిస్థితుల్ని యథాతధ స్థితికి తీసుకువచ్చే మానవ, వస్తు వనరులతో ఫొనీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, సెల్ ఫోన్ ఛార్జర్లు, చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోతే తొలగించి పరిస్థితుల్ని యథాతధ స్థితికి తీసుకువచ్చే మానవ, వస్తు వనరులతో ఫొనీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2019తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రాంతాల్లో ఆహారం, తాగునీరు, సెల్ ఫోన్ ఛార్జర్లు, చెట్లు, విద్యుత్ స్థంభాలు పడిపోతే తొలగించి పరిస్థితుల్ని యథాతధ స్థితికి తీసుకువచ్చే మానవ, వస్తు వనరులతో ఫొనీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2019
-
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ఆర్టీజీఎస్ అంచనాలకు అనుగుణంగా ఒడిశాలోని పూరీ సమీపంలో 10.30 నుంచి 11.30 గంటల మధ్య పూరీ వద్ద తీరం దాటింది. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ఆర్టీజీఎస్ అంచనాలకు అనుగుణంగా ఒడిశాలోని పూరీ సమీపంలో 10.30 నుంచి 11.30 గంటల మధ్య పూరీ వద్ద తీరం దాటింది. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2019బంగాళాఖాతంలో ఏర్పడిన ఫొని తుపాను ఆర్టీజీఎస్ అంచనాలకు అనుగుణంగా ఒడిశాలోని పూరీ సమీపంలో 10.30 నుంచి 11.30 గంటల మధ్య పూరీ వద్ద తీరం దాటింది. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. #CycloneFani
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2019
ఫొని తుపానుపై ఆర్టీజీఎస్ అంచనాలు బాగా పనిచేశాయని ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు ప్రశంసించారు. ఒడిశాలోని పూరీ సమీపంలో ఉ. 10.30 నుంచి 11.30 మధ్య తుపాను తీరం దాటిందని తెలిపారు. అధికారులు, సహాయ బృందాలు గ్రామాల్లో అందుబాటులో ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నాయన్న చంద్రబాబు... వీలైనంత త్వరగా సాధారణ స్థితి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.