ETV Bharat / briefs

బెదిరిస్తే భయపడతానా? నేను బెదిరించలేనా!: చంద్రబాబు

author img

By

Published : Apr 6, 2019, 5:19 PM IST

Updated : Apr 6, 2019, 7:33 PM IST

తెదేపా తరపున పోటీ చేయాలనుకున్న అభ్యర్ఠులను పైస్థాయిలో బెదిరించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ మారినవాళ్లు ఒత్తిళ్లకు లొంగిపోతే ఎలా అన్న సీఎం.. తాను బెదిరించలేనా? అని ప్రశ్నించారు. అవకాశవాద రాజకీయాలు చేసే మాగుంట, ఆదాల అడ్రస్‌లు గల్లంతవుతాయన్నారు.

కందుకూరు బహిరంగసభలో సీఎం చంద్రబాబు
కందుకూరు బహిరంగసభలో సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా కందకూరులోని ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం... ఏపీ రాజధాని లోటస్‌పాండ్ కాదు అమరావతి అన్నారు. వైకాపాను నమ్మితే శ్రీశైలం, సాగర్‌లో మన వాటా కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. మన ప్రాంతాన్ని మనమే ఎడారిగా మార్చుకుంటామా అని ప్రశ్నించిన చంద్రబాబు...జగన్‌కు ఓటేస్తే మోదీకి వేసినట్లేనని మరోసారి స్పష్టం చేశారు.

తెదేపా తరపున పోటీ చేయాలనుకున్న అభ్యర్ఠులను పైస్థాయిలో బెదిరించారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. పార్టీ మారినవాళ్లు ఒత్తిళ్లకు లొంగిపోతే ఎలా అన్న సీఎం.. తాను బెదిరించలేనా? అని ప్రశ్నించారు. పనులన్నీ చేయించుకుని పెళ్లిపీటల నుంచి పారిపోయిన వ్యక్తి ఆదాల అని విమర్శించిన సీఎం...ఈ ఎన్నికల్లో మాగుంట, ఆదాల అడ్రస్‌లు గల్లంతవుతాయని హెచ్చరించారు. కలెక్టర్‌, ఎస్పీలు, డీజీ, సీఎస్‌ను మార్చినా...మోదీ లాంటి వాళ్లకు లొంగేది లేదు, బెదిరేది లేదని సీఎం స్పష్టం చేశారు.

ఇవీ చూడండి : సమరాంధ్ర-2019: తెదేపా మేనిఫెస్టో వచ్చేసింది!!

అవకాశవాద రాజకీయాలు చేసే మాగుంట, ఆదాల అడ్రస్‌లు గల్లంతవుతాయన్నారు.

Intro:ఈ నెల 11 న జరగబోయే ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్నాయని, అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని ఉంగుటూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి గన్ని వీరాంజనేయులు కోరారు. గణపవరం మండలం లోని సరిపల్లి వరదరాజపురం, గణపవరం, కొత్తపల్లి గ్రామాలలో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రం మరింత ప్రగతిపథంలో పయనించాలంటే చంద్రబాబు నాయుడు మళ్లీ
ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమన్నారు. వైకాపాకు ఓటు వేస్తే రాష్ట్రం రావణకాష్టం కావడం ఖాయమన్నారు. ఈ ప్రచారంలో ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు భార్య పద్మవల్లి దేవి, తనయుడు రాంజీ పాల్గొన్నారు.

Body:ఉంగుటూరు

Conclusion:9493990333
Last Updated : Apr 6, 2019, 7:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.