ETV Bharat / briefs

గెలిపించండి.. పీలేరును అభివృద్ధి చేస్తా!

వైకాపా అధికారంలోకి వస్తే పీలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి ప్రజలకు హామీ ఇచ్చారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న చింతల... మరోసారి బరిలో దిగుతున్నారు.

పీలేరును అభివృద్ధి చేస్తా: చింతల
author img

By

Published : Mar 18, 2019, 1:57 PM IST

పీలేరును అభివృద్ధి చేస్తా: చింతల
వైకాపా అధికారంలోకి వస్తే పీలేరు నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ఆ పార్టీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డి అన్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న చింతల... మరోసారి బరిలో దిగుతున్నారు. హంద్రీనీవా జలాలను నియోజకవర్గానికి తెప్పించి... ప్రజల సాగునీటి అవసరాలను తీరుస్తామని హామీ ఇచ్చారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న చింతలతో మా ప్రతినిధి ముఖాముఖి.

Shimla (Himachal Pradesh), Mar 12 (ANI): Several parents under the banner of 'Students-Parent Forum' protest outside the Deputy Commissioner's office in Shimla, demanding state government to regulate the fee structure of private schools. The forum has planned a sequence of protests and demands to put pressure on the private schools in capital town and other parts of the state. After protest the forum submitted memorandum to the deputy commissioner of Shimla district, The protesters have planned another protest on 13th outside the Education Directorate and on 16th the parents of students under the forum of schools in Shimla and even after this the fee hike is not rolled back and they would take an aggressive protest in the town and also in other parts of the state. The parents allege that the fee hike is done without any consent of parents and also against the norms set by the authorities.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.