ETV Bharat / briefs

సినీనటుడు కృష్ణకు చంద్రబాబు పరామర్శ - మహేశ్ బాబు

సినీనటుడు కృష్ణను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించారు. కృష్ణ సతీమణి విజయనిర్మల మృతిచెందిన విషయం తెలిసిందే.

chandrababu_condolence_to_actor_krishna
author img

By

Published : Jun 30, 2019, 7:54 PM IST

హైదరాబాద్​ నానక్‌రామ్‌గూడలోని కృష్ణ నివాసానికి చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్‌, బాలకృష్ణ, బుద్దా వెంకన్న, గల్లా జయదేవ్‌ తదితరులు వచ్చి.. కృష్ణను పరామర్శించారు. విజయనిర్మల మరణవార్త విని షాక్‌కు గురయ్యానని.. సినిమా పరంగానేగాక రాజకీయంగానూ సన్నిహితురాలని చంద్రబాబు చెప్పారు. 1999లో తెలుగుదేశం పార్టీ తరఫున కైకలూరు నియోజకవర్గం నుంచి విజయనిర్మల పోటీ చేశారని గుర్తు చేశారు.

chandrababu_condolence_to_actor_krishna
నివాళులర్పిస్తున్న చంద్రబాబు దంపతులు
chandrababu_condolence_to_actor_krishna
కృష్ణ కుటుంబానికి చంద్రబాబు పరామర్శ
chandrababu_condolence_to_actor_krishna
నివాళులర్పిస్తున్న లోకేశ్

Intro:ap_vsp_112_28_sardhar_vallabhay_vigraham_opining_m.l.a_mutyalanaidu_av_ap10152 సెంటర్ -మాడుగుల ఫోన్ నంబర్- 8008574742 పేరు - సూర్యనారాయణ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ మహనీయులు స్వతంత్ర సమరయోధుల కృషితో నేడు ప్రజలందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖ జిల్లా చీడికాడ మండలం ఖండివరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2018 -19 విద్యా సంవత్సరంలో పూర్తి చేసిన పదో తరగతి విద్యార్థులు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, శాసన సభ్యులు ముత్యాల నాయుడు హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని కోరారు.

Body:మాడుగుల

Conclusion:8008574742
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.