ETV Bharat / briefs

సుజనాచౌదరి కార్యాలయాల్లో రెండోరోజూ సోదాలు - బెంగళూరు

ఎంపీ సుజనాచౌదరికి చెందిన కార్యాలయాలలో రెండో రోజూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 12చోట్ల సోదాలు చేపట్టారు.

సుజనాచౌదరి కార్యాలయంలో కొనసాగుతున్న సీబీఐ సోదాలు
author img

By

Published : Jun 2, 2019, 12:06 PM IST

హైదరాబాద్‌లోని సుజనాచౌదరి కార్యాలయంలో రెండో రోజూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. పంజాగుట్టలోని సుజనాగ్రూప్‌ కార్యాలయంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నిన్న ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు తనిఖీలు చేపట్టిన అధికారులు పలు దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి సోదాలు చేస్తున్నారు.

నిన్నటి నుంచి బెంగళూరుకి చెందిన సీబీఐ అధికారులు సుజనాచౌదరి ఇంట్లో, కార్యాలయంలో తనిఖీలు చేపడుతున్నారు. దేశంలో మొత్తం 12చోట్ల సోదాలు చేపట్టారు. బెంగళూరులో బెస్ట్ అండ్ క్రాంప్టన్ కంపెనీపై కేసు నమోదయ్యింది. ఇది సుజనా గ్రూపు బినామీ కంపెనీగా సీబీఐ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాడులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

తెదేపా ఎంపీ సుజనా ఆస్తులపై సీబీఐ దాడులు

Intro:తిరుపతి - మదనపల్లి జాతీయ రహదారిపైగల ఏ. రంగంపేట సమీపంలో రోడ్డు ప్రమాదం.

Body:ap_tpt_36_01_road_pramadam_av_c5

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తిరుపతి - మదనపల్లి జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో రాజాజీ నగర్కి చెందిన కుటుంబ సభ్యులు దైవ దర్శనార్థం కారులో వెళుతుండగా ఏ. రంగంపేట సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది .అందులో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 లో తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను విచారిస్తున్నారు.

Conclusion:పి. రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.