చారిటబుల్ ట్రస్ట్ దాతృత్వం...బస్ షెల్టర్ నిర్మాణం నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బస్సు షెల్టర్ లేక రోగులు, వారి బంధువులు ఎండలోనే నిలుచుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి అవస్థలు చూసిన ఓ చారిటబుల్ ట్రస్ట్ బస్సు షెల్టర్ నిర్వించి...దాతృత్వాన్ని చాటుకుంది. ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులు, వారి బంధువులను గమనించిన ఆనం వెంకట రమణమ్మ టస్ట్ సభ్యులు నూతన బస్సు షెల్టర్ నిర్మించారు. ఈ బస్సు షెల్టర్‌ను ఆత్మకూరు ఎస్.ఐ ప్రారంభించారు. ఇవీ చూడండి : సుజనాచౌదరి కార్యాలయాల్లో రెండోరోజూ సోదాలు