ETV Bharat / briefs

యార్లగడ్డ బెదిరింపులకు పాల్పడ్డారు: బుద్దా వెంకన్న - yarla gadda

చంద్రబాబు.. రాష్ట్రంలో లేని సమయం పార్టీ ఫిరాయింపుకు పాల్పడి, తెదేపాను విమర్శించే నైతిక హక్కు ఎంపీలకు లేదని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. ఎంపీలు వ్యాఖ్యలను ఖండించినందుకు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తనను బెదిరించారన్నారు.

ఎంపీలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు యార్లగడ్ల బెదిరింపులు : బుద్దా వెంకన్న
author img

By

Published : Jun 21, 2019, 7:54 PM IST

Updated : Jun 21, 2019, 8:41 PM IST

యార్లగడ్డ బెదిరింపులకు పాల్పడ్డారు: బుద్దా వెంకన్న

చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా రాజ్యసభ ఎంపీలు పార్టీ ఫిరాయించారని తెదేపా ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఎంపీలు పార్టీ మారడంపై తీవ్రంగా విమర్శించిన ఆయన...ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీలకు వ్యతిరేకంగా మాట్లాడనని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తనకు ఫోన్ చేసి బెదిరించారని బుద్ధా వెంకన్న తెలిపారు. తాను తిరిగి ఫోన్ చేసి విషయం అడిగితే మరోసారి బెదిరించారని వెల్లడించారు. ఈ నేతలు పార్టీ మారిన గంటకే ఈ తరహాలో బెదిరింపులు పాల్పడటం దారుణమన్నారు. ఈ నలుగురిని ఎక్కడికక్కడ బహిష్కరించాలన్నారు. తెదేపా నుంచి రాజ్యసభకు ఎంపికై చంద్రబాబును విమర్శించే నైతిక హక్కు వారిని లేదని విమర్శించారు.

ఇదీ చదవండి : ఉపరాష్ట్రపతికి తెదేపా ఎంపీల ఫిర్యాదు

Intro:AP_ONG_91_21_ROAD_PRAMADAM_AV_C10

సంతనూతలపాడు ....
కంట్రిబ్యూటర్ సునీల్...

* రోడ్డు ప్రమాదంలో హోంగార్డ్ దుర్మరణం

ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో హోంగార్డు మృతి చెందాడు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు జాతీయ రహదారిపై ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో ఒంగోలు కమ్మ పాలానికి కు చెందిన ఈశ్వరరావు 30 సంవత్సరాలు ఒంగోలులోని పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు శనివారం వారి ఇంటి గృహప్రవేశం కారణంగా సరుకులు తీసుకునేందుకు ద్విచక్ర వాహనంపై మద్దిపాడు వైపు వస్తున్నాడు దొడ్డవరప్పాడు వద్దకు రాగానే ద్విచక్ర వాహనంలో లో పెట్రోల్ అయిపోవడంతో రహదారి పక్కన వాహనాన్ని ఆపి స్టార్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ సమయంలో వెనకనే వస్తున్న లారీ ఢీ కొట్టింది ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందాడు సమాచారం అందుకున్న ఎస్ఐ పాండురంగారావు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు దీని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు

Body:.

Conclusion:.
Last Updated : Jun 21, 2019, 8:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.