ETV Bharat / briefs

భాజపా.. కాంగ్రెస్​... మధ్యలో రఫేల్​

రఫేల్​..! దేశ రాజకీయాల్ని కుదిపేస్తున్న అంశం. యుద్ధ విమానాల కొనుగోలుపై ఎందుకింత వివాదం? యూపీఏ రఫేల్​ ఒప్పందంలో ఏముంది? ఎన్డీఏ ఎలాంటి మార్పులు చేసింది?

భాజపా.. కాంగ్రెస్​... మధ్యలో రఫేల్​
author img

By

Published : Feb 13, 2019, 7:53 PM IST

రఫేల్​ యుద్ధ విమానాల కొనుగోలుపై కాంగ్రెస్​ సహా విపక్షాలన్నీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. అదే స్థాయిలో ఎదురుదాడి చేస్తోంది అధికార పక్షం. యూపీఏతో పోల్చితే తామే చౌక ధరకు యుద్ధ విమానాలు కొనుగోలు చేస్తున్నామని చెబుతోంది. తాజాగా పార్లమెంటులో కాగ్​ ప్రవేశపెట్టిన నివేదికతో రఫేల్​ రాజకీయం కీలక మలుపు తిరిగింది.

2012లో యూపీఏ హయాంలో ఫ్రాన్స్​ నుంచి 126 విమానాలు కొనేందుకు రూ.54వేల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని రద్దు చేసి డసో​ ఏవియేషన్​తో 36 రఫేల్​ యద్ధ విమానాలను రూ.58 వేల కోట్లతో కొనుగోలు చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఒప్పందం చేసుకుంది. ఇలా ఒప్పందం మార్చడంపై రాజకీయ దుమారం చెలరేగింది. రఫేల్​ ఒప్పంద పత్రాలను బయట పెట్టాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్​ చేస్తోంది కాంగ్రెస్.

భాజపా.. కాంగ్రెస్​... మధ్యలో రఫేల్​
భాజపా.. కాంగ్రెస్​... మధ్యలో రఫేల్​
undefined

డసో ఏంటి... ఒప్పందమెలా?
బహుళ సామర్థ్యం కలిగిన యుద్ధ విమానాలు తయారు చేయటంలో డసో ప్రముఖ కంపెనీ. డసో రూపొందించిన రఫేల్​ విమానాల్లో రాడార్​ వ్యవస్థ శత్రు విమానాల జాడను తెలుసుకోవచ్చు. రఫేల్​ను ఇతర విమానాలు కనుక్కోవాలంటే మాత్రం అసాధ్యం. అత్యాధునిక సూపర్ క్రూయిజ్​ రఫేల్​ జెట్​ల సొంతం.

యూపీఏ పాలనలో రక్షణ మంత్రి ఏకే ఆంటోని 126 యుద్ధ విమానాలు కొనుగోలుకు 2007లో నిర్ణయించారు. దీనికి వాయుసేన అనుమతి కూడా లభించింది. టెండర్ల ప్రక్రియలో ప్రపంచవ్యాప్తంగా విమానయాన సంస్థలన్నీ పోటీ పడ్డాయి. వీటిల్లో బోయింగ్, గ్రిపిన్, టైపూన్, మిగ్​ లాంటి ప్రఖ్యాత కంపెనీలున్నా తక్కువ ధర అందించిన డసోతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రక్రియ 2012లో పూర్తయింది.

భాజపా.. కాంగ్రెస్​... మధ్యలో రఫేల్​
భాజపా.. కాంగ్రెస్​... మధ్యలో రఫేల్​
undefined

ఒప్పందం ప్రకారం మొదటగా ఎగరడానికి సిద్ధంగా ఉన్న 18 విమానాలను అందించి.. మిగతా 108 జెట్లను ప్రభుత్వ రంగ సంస్థ హెచ్​ఏఎల్​ భాగస్వామ్యంలో భారత్​లోనే తయారు చేయాలి. ఇందులో భారత్​కు శాస్త్ర సాంకేతికతను అందివ్వాల్సి ఉంటుంది. యూపీఏ ప్రకటించినదాని ప్రకారం మొత్తం రూ. 54 వేల కోట్లు. అంటే ఒక్కో విమానానికి రూ.526 కోట్లు.

2015 ఏప్రిల్ - మోదీ ఫ్రాన్స్​ పర్యటన...

2015లో ఫ్రాన్స్​ పర్యటనలో హోలాండే ప్రభుత్వంతో ప్రధాని నరేంద్ర మోదీ పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఏప్రిల్​ 10న డసో​ నుంచి 36 రఫేల్​ జెట్​ యుద్ధ విమానాలు కొనుగోలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. వీటి విలువ రూ. 58 వేల కోట్లు. కేబినెట్​ ప్రమేయం లేకుండా ఒప్పందం చేసుకోవటంపై ప్రతిపక్షాలు మోదీపై తీవ్ర విమర్శలు చేశాయి.

ఆరోపణలు

1. యూపీఏ హయాంలో ఒక్కో విమానానికి రూ.526 కోట్లు ఖర్చును ప్రతిపాదిస్తే ఎన్డీయే మాత్రం రూ.1670 కోట్లతో కొనుగోలు చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఒప్పంద పత్రాలను విడుదల చేస్తే అక్రమాలు బయటపడతాయని కాంగ్రెస్​ అంటోంది. రఫేల్​ ఇరు దేశాల గోప్యతకు సంబంధించిన విషయమని ప్రభుత్వం బహిర్గతం చేయట్లేదు.

2. హెచ్​ఏఎల్​తో భాగస్వామ్యాన్ని రద్దు చేసి అనిల్​ అంబానీకి చెందిన రిలయన్స్​ డిఫెన్స్​ లిమిటెడ్​కు కట్టబెట్టడాన్ని కాంగ్రెస్​ తీవ్రంగా తప్పుబట్టింది. లోపాయికారీ ఒప్పందమంటూ ధ్వజమెత్తింది.

3. ఫ్రాన్స్​తో ఒప్పందం చేసుకున్న 12 రోజులకు రిలయన్స్​ డిఫెన్స్​ ఏర్పాటైందన్నది కాంగ్రెస్​ ప్రధాన ఆరోపణ. వీటిని ఖండించిన అనిల్​ అంబానీ నేషనల్​ హెరాల్డ్​పై పరువు నష్టం దావా వేశారు.

undefined

ప్రభుత్వం చెబుతున్నదేంటి?

పార్లమెంటులో రఫేల్​పై అడిగిన ప్రశ్నకు ఒక్కో విమానానికి రూ.670 కోట్లు ఖర్చు పెట్టామని ప్రభుత్వం తెలిపింది. అయితే భద్రతా కారాణాల దృష్ట్యా విడి పరికరాలు, ఆయుధాల ఖర్చును బహిర్గతం చేయడానికి నిరాకరించింది. అప్పటి ధరలను, ఇప్పటి వాటితో పోల్చవద్దని ప్రభుత్వం కోరింది.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY ++Mandatory Credit CASBS++
SHOTLIST:
CASBS: (Center for Advanced Study in the Behavioral Sciences) - AP CLIENTS ONLY ++Mandatory Credit CASBS++
Stanford, California - 12 February 2019
1. Host introduces 3 experts taking part in symposium. Vanessa Tyson is seated in the middle
2. SOUNDBITE (English) Vanessa Tyson, accused Virginia Lt. Gov. of sexual assault:
"One thing I noticed with sexual violence is that there are many people who would like to glance away from this. And maybe they would do that subconsciously and maybe they do it consciously. Maybe it's just too much. And I understand. It's one of the ugliest aspects  of humanity. Trust me. But what and who we glance away from says so much about what are our priorities as a society. And it says so much about our health and our emotional well-being. Don't be afraid to see survivors for who they are."
3. Man speaking during symposium
4. SOUNDBITE (English) Vanessa Tyson, accused Virginia Lt. Gov. of sexual assault:
"That perhaps we need to kind to reshape how we understand consent and how we teach it to students, how we teach to society as a whole. And really, I would say that in many cases that needs to start in junior high and high school."
5. Wide, Tyson taking part in symposium, audience applauds
STORYLINE:
A college professor who has claimed that she was sexually assaulted by Virginia's lieutenant governor spoke on Tuesday about her research and thoughts on the growing number of women reporting abuse.
"One thing that I notice about sexual violence is that a lot of people would like to glance away from this," Vanessa Tyson told a Stanford University symposium on Tuesday night. "It's one of the ugliest parts of humanity. Trust me."
Tyson, appearing as one of two panelists at the event called "Betrayal and Courage in the Age of #MeToo," was making her first public appearance since she accused Virginia Lt. Gov. Justin Fairfax of assaulting her in 2004.
Tyson is a political science professor at Southern California's Scripps College who is spending a year at Stanford as a research fellow.
Fairfax said he recalled the encounter, which he said was consensual, and denied assaulting or coercing Tyson.
"Perhaps we have to reshape how we understand consent and how we teach it to society as a whole," Tyson said.
During her talk, Tyson spoke about her experience of being confided in by students who had been sexually assaulted, and the difficulty victims have with indifferent institutions that don't take their claims seriously.
Tyson did not to reporters at the symposium and did not talk directly about the accusations during her talk.
Stanford authorities barred audience members from asking Tyson about the accusations.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.