ETV Bharat / briefs

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజన్న బడిబాట - education minister suresh

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి బడి బాట కార్యక్రమం జరగనుంది. 4 రోజుల పాటు వివిధ కార్యక్రమాలను విద్యా శాఖ నిర్వహించనుంది.

school
author img

By

Published : Jun 11, 2019, 1:23 PM IST

Updated : Jun 11, 2019, 2:02 PM IST

రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాజన్న బడిబాట
రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు రాజన్న బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. సంబంధిత అధికారులతో కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్‌ చేశారు. బడిబాటలో భాగంగా.. తొలిరోజు స్వాగత సంబరం.. రెండో రోజు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావడమే లక్ష్యమని చెప్పారు. బడి మానేసే వారి సంఖ్య తగ్గాలని.. విద్యార్థుల శాతం పెరిగేలా డీఈవోలు, ఎంఈవోలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సహపంక్తి భోజనాలతో రాజన్న బడిబాట కార్యక్రమం పూర్తి చేస్తామన్నారు. విద్యార్థుల సంఖ్య పెంచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. త్వరలోనే తన చాంబర్​లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయిస్తానన్న మంత్రి.. విద్యాశాఖలో ఎవరికి ఏ సమస్య ఉన్నా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రతి పనినీ గణాంకాల రూపంలో ప్రజల ముందు పెడతామని స్పష్టం చేశారు. ప్రైవేటు సంస్థల్లో ఫీజులు నియంత్రిస్తామని.. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని మెరుగుపరుస్తామని చెప్పారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Budapest - 11 June 2019
1. Body on a stretcher being taken away from the half-emerged tour boat
2. Top view of the boat
3. Side view of people working on the lifting operation
4. Various top views of the boat half out of the water
5. Various of side views of people working on the lifting operation
6. Top view of the boat
7. Side view of the lifting operation
8. Zoom into rescue workers
9. Various top views of the boat
STORYLINE:
The first body bag was taken from the sunken boat on Tuesday as the wreckage of a tour boat that sank in the Danube River after a deadly collision was being lifted out of the river in the Hungarian capital.
A huge floating crane, barges and rescue personnel worked near Budapest's Margit Bridge, where the Hableany (Mermaid) sightseeing boat sank on May 29 after colliding with a much larger river cruise ship.
The top of the Hableany, including what appeared to be the crushed roof of the boat's bridge, was visible, as were life jackets floating in the boat's hull.
Nineteen South Koreans and a Hungarian crewman have been confirmed dead, with eight people missing.
Seven people were rescued after the nighttime collision amid heavy rain.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jun 11, 2019, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.