ETV Bharat / briefs

నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలు

ఆంధ్ర విశ్వకళాపరిషత్, అనుబంధ కళాశాలలు, గురజాడ అప్పారావు విశ్వవిద్యాలయాలలో పీజీ, ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఆసెట్(AUCET), ఆఈట్(AUEET) పరీక్షలు నేటి నుంచి రెండ్రోజుల పాటు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 22 కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలు
author img

By

Published : May 9, 2019, 6:20 AM IST

ఈ ప్రవేశ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్ర విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ ఆచార్య నిమ్మ వెంకట్రావు తెలిపారు. ఆసెట్ ప్రవేశ పరీక్షకు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరులలో 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశామని ఆయన అన్నారు. ఆఈట్ పరీక్షకు విశాఖ, కాకినాడ, విజయవాడలలో 8 కేంద్రాలు సిద్ధం చేశామని వెల్లడించారు.

నేటి నుంచి రెండ్రోజుల పాటు ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలు

ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షలకు మొత్తం 22,799 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు డైరెక్టర్ వెంకట్రావు అన్నారు. ఈ నెల 4వ తేదీ నుంచే హాల్ టికెట్లు విశ్వవిద్యాలయం వెబ్​సైట్​ ద్వారా అందుబాటులో ఉంచామన్నారు. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థి హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని కోరారు. పరీక్ష సమయానికి ఒక గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని డైరెక్టర్ అన్నారు. పరీక్షలను రోజులో మూడు సెషన్లలలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.

మే 9, 10వ తేదీల్లో జరిగే ఈ పరీక్షలు ఉదయం గం.9 నుంచి 10.30 వరకు, గం.11.30 నుంచి మధ్యాహ్నం గం.1 వరకు, తిరిగి మధ్యాహ్నం గం. 2.30 నుంచి సాయంత్రం గం.4 వరకు మూడు సెషన్లలలో జరగనున్నాయి.

ఇవీ చూడండి : చైనా భర్తలతో పాకిస్థానీ యువతుల తంటాలు

Intro:AP_ONG_22_08__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1
CENTRE--- GIDDALUR
CONTRIBUTOR --- CHANDRASEKHAR
CELLNO---9100075307

ప్రకాశం జిల్లా ,గిద్దలూరు పట్టణంలో, జిల్లా పరిషత్, బాలుర బాలికల ఉన్నత పాఠశాలలో నేడు జరుగుతున్న ఓపెన్ 10 వ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షలలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతున్న ఆరుగురు విద్యార్థులను dibar చేసిన అధికారులు, ఇక్కడ విశేషం ఏమిటంటే ఒకే రూమ్ లో 4 విద్యార్థులు డిబారు, అది చూసి అక్కడి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు అంటే ఎంత నిర్లక్ష్యంగా ఇన్విజిలేటర్ పరీక్షలు నిర్వహిస్తున్నాడు తెలుస్తుంది దీంతో అధికారులు వెంటనే ఆ ఇన్విజిలేటర్ను విధుల నుంచి తొలగించారు. ఈ తతంగం అంతా కూడా పరీక్షల్లో మొదలైన రోజు నుంచి జరుగుతూనే ఉంది కానీ ఆ సెంటర్లో ఉన్న పర్యవేక్షకులు, సూపరింటెండెంట్లు చోద్యం చూస్తూ ఉండిపోయారు

Body:AP_ONG_22_08__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1

Conclusion:AP_ONG_22_08__OPEN SCHOOL EXAMA MASS COPYING _AVB_C1
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.