ETV Bharat / briefs

తెదేపా కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి

దాచేపల్లిలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావును కలిసి తన స్వగ్రామం పిన్నెల్లి వెళ్తున్న తెలుగుదేశం కార్యకర్తపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఓ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు.

తెదేపా కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి
author img

By

Published : Jun 24, 2019, 8:34 AM IST

గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి గ్రామానికి చెందిన జి.బాషా అనే వ్యక్తిపై అద్దంకి-నార్కెట్​పల్లి హైవే తుమ్మల చెరువు చెట్ల వద్ద దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాచేపల్లిలో మాజీ శాసనసభ్యులు యరపతినేని శ్రీనివాసరావును కలిసి.. తన స్వగ్రామం పిన్నెల్లి వెళ్తుండగా దాడి జరిగింది. పరిస్థితి విషమంగా ఉన్న బాషాను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండీ :

కంగన రనౌత్​ స్థానంలో దీపికా పదుకొణె!

Bhubaneswar (Odisha), Jun 23 (ANI): Biju Janata Dal (BJD) held a meeting before the fist budget session of Odisha Assembly which is going to start on June 25. The budget session will be start under the chairmanship of Odisha Chief Minister Naveen Patnaik. CM told media that his Government will fulfill its manifesto as promised to people of the state. He also seeks the help of Centre.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.