ETV Bharat / briefs

బి-ఫారాలు ఎత్తుకుపోయారు.. ఎన్నికలు వాయిదా వేయండి! - ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్

దిల్లీలో మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ భేటీ అయ్యారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు... తమ సిబ్బందిపై దాడి చేసి బి - ఫారాలు ఎత్తుకుపోయారని ఆరోపించారు. ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరారు.

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
author img

By

Published : Mar 29, 2019, 9:05 PM IST

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు..దిల్లీలో మరోసారి కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కలిశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై చర్చించేందుకు సీఈసీ ఉన్నతాధికారులుపిలిచారని తెలిపారు. తెదేపా, వైకాపా కార్యకర్తలు.. తమ సిబ్బందిపై దాడి చేసి బి-ఫారాలు ఎత్తుకుపోయారని ఆరోపించారు. ఈ కారణంగా ఎన్నికలు వాయిదా వేయాలని ఈసీని కోరామని తెలిపారు. తమ బి-ఫారాలతో తెదేపా 35, వైకాపా 11 చోట్ల అభ్యర్థులను నిలిపారని మరో ఆరోపణ చేశారు. ప్రజాశాంతి తరపున పోటీ చేస్తున్న వారిలో చాలామంది తమ అభ్యర్థులు కాదని స్పష్టం చేశారు. ఇదంతా ఈసీ నిర్లక్ష్యం వల్లే జరిగింది కాబట్టి ఎన్నికలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే కోటిమంది యువత ఎన్నికలను బహిష్కరిస్తారని హెచ్చరించారు.

Intro:Ap_Vsp_92_29_All_Partys_South_Candidates_Meet_Av_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.

Body:ఈ కార్యక్రమంలో తెదేపా, వైకాపా, భాజపా, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.

Conclusion:ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు అలాగే ప్రజలు తమను గెలిపిస్తే చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరుగా వివరించారు. ప్రధానంగా ఈ నియోజకవర్గంలో పోర్టు కాలుష్య సమస్య, తాగునీటి సమస్య మరియు నిరుద్యోగ యువత వంటి సమస్యలు ప్రధానంగా ఇక్కడ ఉన్నట్లు వారు తెలిపారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.