వైకాపాకు సాయం చేసేందుకే ప్రధానిమోదీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారని చంద్రబాబు ట్విటర్లో ఆరోపించారు. విభజన హామీలు అమలు చేయకుండా ఏపీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టి ఇప్పుడు రాష్ట్రంలో ఏవిధంగా అడుగుపెడతారని ప్రశ్నించారు. విభజన గాయాలతో కుదేలైన ఏపీని ఆదుకుంటామని వెంకన్న సాక్షిగా మోదీ మాటిచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా రాష్ట్రానికి నమ్మకద్రోహం చేశారుని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక నేరస్థులతో మోదీ కుమ్మక్కై రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ మోదీ నిర్వీర్యం చేశారని.. విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదనీ ఆగ్రహించారు. ద్రోహులకు ఓటుతో ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.
రైతులను, యువకులను, మైనార్టీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాడు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా, ఇప్పుడు వైసీపీకి సాయం చేయటానికి నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాడు. రాష్ట్ర ప్రజలారా మేల్కోండి. మన ధర్మ పోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే ఆ సమయం ఆసన్నమైంది.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">రైతులను, యువకులను, మైనార్టీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాడు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా, ఇప్పుడు వైసీపీకి సాయం చేయటానికి నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాడు. రాష్ట్ర ప్రజలారా మేల్కోండి. మన ధర్మ పోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే ఆ సమయం ఆసన్నమైంది.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2019రైతులను, యువకులను, మైనార్టీలను, ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి నెట్టాడు. ఒక్క విభజన హామీ కూడా అమలు చేయకుండా, ఇప్పుడు వైసీపీకి సాయం చేయటానికి నిస్సిగ్గుగా ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నాడు. రాష్ట్ర ప్రజలారా మేల్కోండి. మన ధర్మ పోరాటంతో రాష్ట్ర ద్రోహులకు బుద్ధి చెప్పే ఆ సమయం ఆసన్నమైంది.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2019
చంద్రబాబుతోనే రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందన్న పెద్దమనిషి @narendramodi మాట నిలబెట్టుకోవడం చేతకాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి, ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై, రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టుపట్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">చంద్రబాబుతోనే రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందన్న పెద్దమనిషి @narendramodi మాట నిలబెట్టుకోవడం చేతకాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి, ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై, రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టుపట్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2019చంద్రబాబుతోనే రాష్ట్రం బంగారు భవిష్యత్తు వైపు అడుగులు వేస్తుందన్న పెద్దమనిషి @narendramodi మాట నిలబెట్టుకోవడం చేతకాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసి, ఆర్థిక నేరస్తులతో కుమ్మక్కై, రాష్ట్రాన్ని, దేశాన్ని భ్రష్టుపట్టించి, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు.
— N Chandrababu Naidu (@ncbn) March 29, 2019