ETV Bharat / briefs

ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని ప్రతిజ్ఞ - ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలి : తూర్పోగోదావరి జిల్లా కలెక్టర్​

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో రాజీవ్​ గాంధీ వర్ధంతి సందర్భంగా ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్​ నాయకులు నివాళులర్పించారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి అంజలి ఘటించారు.

డిప్యూటీ కలెక్టర్​
author img

By

Published : May 21, 2019, 5:37 PM IST

రాజీవ్​గాంధీకి నివాళి

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ వ్యాప్తంగా రాజీవ్​ గాంధీ వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్​ నేతలు ఉగ్రవాద నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. యానాంలోని రాజీవ్​ గాంధీ బీచ్​లోని విగ్రహం వద్ద నివాళులర్పించి.. సర్వమత ప్రార్థనలు చేశారు. డిప్యూటీ కలెక్టర్​ శివరాజ్​మేన, ఎస్పీ రచన సింగ్​ పూలమాలలు వేసి అంజలి ఘటించారు.

ఇవీ చదవండి..విధి నిర్వహణలో పారదర్శకంగా ఉండాలి: కార్తికేయ మిశ్రా

Doda (J and K), May 20 (ANI): Abdul Samad Hajam, a shepherd was injured after a bear attacked him while he was grazing his cattle in Balal forest area yesterday. He is admitted to Government Medical Hospital, Doda. He is out of danger now.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.