ETV Bharat / briefs

అన్నవరం దేవస్థానానికి 'ఐఎస్ఓ' గుర్తింపు

రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం దేవాలయానికి అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ.ఎస్.​ఓ గుర్తింపు దక్కింది. సత్యదేవుని ప్రసాదం, ఆలయ సేవలకుగాను రెండు విభాగాల్లో ధ్రువీకరణ పత్రం లభించింది. హెచ్​.వై.ఎం ఇంటర్నేషనల్​ సర్టిఫికేట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఎండీ. శివయ్య సర్టిఫికెట్లను ఆలయ అధికారులకు అందించారు.

author img

By

Published : Apr 21, 2019, 8:47 PM IST

అన్నవరం దేవస్థానంకు ఐఎస్ఓ గుర్తింపు
అన్నవరం ఆలయానికి ఐఎస్ఓ ధ్రువపత్రం
రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రమైన అన్నవరం దేవస్థానానికి ఐ.ఎస్​.ఓ (ఇంటర్నేషనల్​ స్టాండర్డ్స్​ ఆర్గనైజేషన్​) గుర్తింపు లభించింది. సత్యదేవుని ప్రసాదం, ఆలయ సేవలకుగాను..రెండు విభాగాల్లో హెచ్​. వై. ఎం. ఇంటర్నేషనల్​ సర్టిఫికేట్​ ప్రైవేట్​ లిమిటెడ్​ ఎండీ శివయ్య ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. దేవాలయం ప్రపంచ ఖ్యాతి గడించినందుకు ఆలయ ఛైర్మన్​ రోహిత్​, ఈవో సురేశ్​బాబులు ఆనందం వ్యక్తం చేశారు. గుడిలో అన్ని అంశాల్లో పాటించే ప్రమాణాలను పరిశీలించి సర్టిఫికెట్లు ప్రకటించామని శివయ్య తెలిపారు.

ఇవీ చదవండి..ఘనంగా అన్నవరం సత్యదేవుని ప్రాకార సేవ

Intro:పి. వెంకట రాజు, తుని, తూర్పుగోదావరి జిల్లా. 8008574231

Body:ap_rjy_31_21_annavaram_iso_certificate_p_v_raju_av_c4_SD రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న తూర్పు గోదావరి జిల్లా అన్నవరం దేవస్థానం కు అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ ఐ.ఎస్.ఓ (ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్) గుర్తింపు దక్కింది. సత్యదేవుని ప్రసాదంతో పాటు ఆలయంలో అందుతున్న ఇతర సేవలకు గాను రెండు విభాగాల్లో గుర్తింపు రాగా హెచ్. వై. ఎం ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి శివయ్య ధ్రువీకరణ పత్రాలను దేవస్థానం చైర్మన్ రోహిత్, ఈవో for సురేష్ బాబు లకు అందించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా అన్నవరంలో గోధుమ నూక ప్రసాదానికి ఆహార భద్రత నాణ్యత ప్రమాణాల విభాగంలో గుర్తింపు దక్కింది. అదేవిధంగా ఆలయంలో అందుతున్న సేవలు, పనితీరు, స్వచ్ఛత ఇతర అవసరాలకు అనుగుణంగా ప్రమాణాలకు మరో గుర్తింపు వచ్చింది. ఐఎస్ఓ గుర్తింపు దక్కడం పై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానంలో ప్రమాణాలు పరిశీలించి గుర్తింపు ఇచ్చామని శివయ్య తెలిపారు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.