ETV Bharat / briefs

భాజపా కార్యాలయం ఎదుట వ్యక్తి ఆమరణ దీక్ష - ap news

గుంటూరు భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. తనపై సస్పెన్షన్​ ఎత్తివేసి.. పార్టీలో కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ఆయన​ డిమాండ్ చేస్తున్నారు.

భాజపా రాష్ట్ర కార్యాలయం వద్ద ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష
author img

By

Published : Jul 2, 2019, 8:28 PM IST

తనపై సస్పెన్షన్​ ఎత్తివేయాలని డిమాండ్​ చేస్తూ.. గుంటూరులోని భాజపా రాష్ట్ర కార్యాలయం ఎదుట ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత 25 ఏళ్లుగా భాజపాకు సేవలందిస్తున్నానని కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన బండి శ్రీనివాస రావు తెలిపారు. కైకలూరు ఎంపీపీగా సేవలందించిన అతని భార్యను 2017లో అన్యాయంగా సస్పెండ్​ చేశారని వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ ఎంపీపీగా అవార్డొచ్చినా.. పార్టీ మాత్రం తమ సేవలను గుర్తించడం లేదని వాపోయారు. సామాన్యులకు భాజపాలో ఆదరణ కొరవడిందని ఆవేదన చెందారు. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ స్పందించాలని కోరారు. తనకు న్యాయం జరిగే వరకూ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపారు.

ఓ నేత ఆమరణ నిరాహార దీక్ష

ఇవీ చదవండి...మోదీ పాలనపై నమ్మకంతోనే భాజపాలోకి వలసలు

Intro:స్క్రిప్ట్ పాడి పరిశ్రమకు ప్రభుత్వం రాయితీలు అందిస్తూ పశుపోషకులకు అండగా నిలుస్తోంది పశువుల పోషణ కు అవసరమైన గ్రాసం అందించేందుకు ఇప్పటికే రకరకాల రాయితీ పరికరాలు విత్తనాలను పాడి రైతులకు అందిస్తోంది బోరు బావులు సాగునీటి వనరుల కింద సాగుచేసిన పశుగ్రాసం వృధా కాకుండా పశువులకు పోషకాలు అందించే గ్రాసం కాండం లను సైతం కత్తరించి పొడి గ్రాసాన్ని వాటి పసుపు అందించేందుకు చర్యలు చేపట్టారు అందులో భాగంగా గ్రాసము కత్తిరింపు అవసరమైన గడ్డి కత్తిరింపు యంత్రాలను 50 శాతం రాయితీపై రైతులకు సరఫరా చేస్తున్నారు రాష్ట్రంలో వర్షాభావ పీడిత ప్రాంతాల్లో వాడి పెంపకం అధికంగా ఉంటుంది తక్కువ నీటితో నే ఎక్కువ అ పాల దిగుబడి సాధించే అవకాశాల ఫై రైతులు ఆధారపడుతున్నారు అందుకు తగ్గ విధంగా ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తూ పంటల సాగు కంటే పాడి పాడి పెంపకమే లవర్స్ అడ్డుకుంటుందని సూచిస్తున్నారు అధిక పాల ఉత్పత్తి అనువైన గ్రాసం విత్తనాలను సరఫరా చేయడంతో రైతులు బోరుబావుల కింద సాగు చేశారు ఏపుగా పెరిగిన గ్రాసాన్ని అలాగే పశువులకు వేస్తే కేవలం లాకల మాత్రమే తిని మిగిలిన గ్రాసం కాండాన్ని అలాగే వదిలేయడంతో 30 శాతం పైబడి గ్రాసం వృధా అవుతోంది అందులోనే పశువులకు పోషకాలు లభించడం లేదని పశు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు ఈ యంత్రాలను వినియోగించి గ్రాసాన్ని పోటీ చేస్తే కాండం తో కలిపి పాడి పశువులు తినడం ద్వారా గ్రాసం వృధా అరికట్టడమే కాకుండా పాల దిగుబడిలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని రాయచోటి పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు గుణశేఖర్ pillai పేర్కొన్నారు అనంతపురం కడప చిత్తూరు జిల్లాలో ఈ గ్లాసు యంత్రాలను రైతులకు విరివిగా ప్రభుత్వం ఇస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుంటే పాల ఉత్పత్తిదారులకు లాభసాటిగా ఉంటుంది అన్నారు అనంతపురం జిల్లాలో లో 40 మంది చిత్తూరు జిల్లాలో 170 మంది కడప జిల్లాలో 28 మంది పాడి పోషకులకు టు హెచ్ పి 3 హెచ్ పి పరిమాణంలో యంత్రాలను ప్రభుత్వం 50 శాతం రాయితీ కి అందించిందని వారు పేర్కొన్నారు ఒక్కో యంత్రం రెండు నుంచి మూడు టన్నుల మేర గ్రాసాన్ని కత్తరించి పొడి చేస్తుందన్నారు రైతు పొలం నుంచి తీసుకువచ్చి స్వయంగా కత్తిరింపు చేసి పసుపు వేయాలంటే ఎంతో శ్రమ తీసుకోవాల్సి ఉంటుందని యంత్రం ద్వారా గంటలోపే పశువులకు పోషకాహార పదార్థంతో కూడిన గ్రాసాన్ని తక్కువ సమయంలో అందించవచ్చని పశుసంవర్ధక శాఖ అధికారులు పేర్కొన్నారు

Body:బైట్ గుణశేఖర్ pillai పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు

Conclusion:బైట్ గుణశేఖర్ pillai పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.