ETV Bharat / briefs

'2,3 రోజుల్లోనే జరగాల్సింది'

కేంద్ర ప్రభుత్వం పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో జరిపిన మెరుపు దాడులను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ స్వాగతించారు.

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ
author img

By

Published : Feb 26, 2019, 5:25 PM IST

పాక్​ ఆక్రమిత కశ్మీర్​లో భారత్​ జరిపిన దాడులపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ స్పందించారు. పుల్వామా ఘటన జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఈ చర్య జరిగి ఉండాల్సిందన్నారు. విదేశాంగ కార్యదర్శి దీనిని యుద్ధం కోసం జరిపిన చర్యగా పేర్కొనకపోయినప్పటికీ... ఎప్పుడో జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.

ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్​ ఓవైసీ

"పుల్వామా ఘటన జరిగిన రెండు మూడు రోజుల్లోనే ఈ చర్య జరిగి ఉండాల్సింది. ఈ చర్యను స్వాగతిస్తున్నా... ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంది.ప్రభుత్వం వైపే ఉంటాం. ఐరాస చార్టర్​లోని 51వ ఆర్టికల్​ ప్రకారం కూడా ప్రతీ దేశానికి స్వీయ రక్షణ పొందే హక్కు ఉంది. ప్రస్తుత తరుణంలో ఏ దేశమైతేరాజ్య వ్యతిరేక చర్యలు అరికట్టలేదో...దాని వల్ల నష్టపోతున్న దేశంవాటిపై చర్య తీసుకోవచ్చు. ప్రస్తుతం భారత్​ కూడా అదే చేసిందని నా అభిప్రాయం. విదేశాంగ కార్యదర్శి దీనిని యుద్ధం కోసం చేపట్టిన చర్యగా పేర్కొనకపోయినప్పటికీ... పుల్వామా ఘటన జరిగిన 2, 3 రోజుల్లోనే మెరుపు దాడులు జరగాల్సింది."
-అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం అధ్యక్షుడు

Note: Script Ftp
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.