ETV Bharat / city

ASSEMBLY SESSIONS: సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు - అమరావతి వార్తలు

ASSEMBLY SESSIONS
ASSEMBLY SESSIONS
author img

By

Published : Aug 24, 2021, 6:17 PM IST

Updated : Aug 24, 2021, 7:13 PM IST

18:14 August 24

ASSEMBLY SESSIONS IN SEPTEMBER

సెప్టెంబర్ మూడో వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సారి సమావేశాలు 10 రోజుల పాటు జరపాలని యోచిస్తోంది. రెండో విడతగా డిసెంబర్‌లో మరో 15 రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా వల్ల గతేడాది సమావేశాలను కేవలం ఒక్కరోజు మాత్రమే నిర్వహించారు. ఆ ఒక్క రోజు బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 

ఇదీ చదవండి: 

Revanth Reddy: 'నీళ్లేమో జగన్​రెడ్డి తీసుకపాయే.. నిధులేమో కేసీఆర్ ఇంట్లోకి చేరె'

Last Updated : Aug 24, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.