ETV Bharat / bharat

Live updates:వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్‌ - YS Avinash Reddy

YS Bhaskar Reddy
భాస్కర్‌రెడ్డి
author img

By

Published : Apr 16, 2023, 3:55 PM IST

Updated : Apr 16, 2023, 5:48 PM IST

17:47 April 16

కీలక సాక్షులను భాస్కర్‌రెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉంది: సీబీఐ

  • వైఎస్‌ వివేకాపై భాస్కర్‌రెడ్డి కుటుంబం అసంతృప్తితో ఉంది: సీబీఐ
  • 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి వివాదం ఉంది: సీబీఐ
  • దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నం: సీబీఐ
  • కీలక సాక్షులను భాస్కర్‌రెడ్డి ప్రభావితం చేసే అవకాశం ఉంది: సీబీఐ

17:34 April 16

భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందని అరెస్టు చేశాం: సీబీఐ

  • భాస్కర్‌రెడ్డి పరారయ్యే అవకాశముందని అరెస్టు చేశాం: సీబీఐ
  • కీలక సాక్షులను ప్రభావితం చేసే అవకాశముందని అరెస్టు: సీబీఐ
  • విచారణకు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదముందని అరెస్టు: సీబీఐ
  • విచారణకు భాస్కర్‌రెడ్డి సహకరించట్లేదు: సీబీఐ
  • విచారణను తప్పుదోవ పట్టించేలా సమాధానాలిచ్చారు: సీబీఐ
  • భాస్కర్‌రెడ్డి అరెస్టు కారణాలను రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించిన సీబీఐ

17:34 April 16

వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్‌

  • వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్‌
  • ఈనెల 29 వరకు రిమాండ్ విధించిన సీబీఐ జడ్జి
  • వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలింపు
  • భాస్కర్‌రెడ్డిని 10 రోజుల కస్టడీ కోరిన సీబీఐ అధికారులు
  • భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లకు నోటీసులిచ్చిన సీబీఐ జడ్జి
  • రేపు కౌంటర్ దాఖలు చేయనున్న భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లు
  • భాస్కర్‌రెడ్డి అనారోగ్యం గురించి జడ్జికి చెప్పాం: భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లు
  • సర్టిఫికెట్లు జైలు సూపరింటెండెంట్‌కు ఇవ్వాలని ఆదేశించారు: భాస్కర్‌రెడ్డి తరఫు లాయర్లు
  • చర్యలు తీసుకోవాలని చంచల్‌గూడ జైలు సూపరిండెంట్‌కు ఆదేశించారు: న్యాయవాదులు

  • చంచల్‌గూడ జైలుకు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరలింపు
  • వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఆరోగ్యం బాగా లేదని చెప్పాం: భాస్కర్‌రెడ్డి తరఫు న్యాయవాది
  • జాగ్రత్తగా చూడాలని జైలు సూపరింటెండెంట్‌కు చెప్పారు: న్యాయవాది

17:06 April 16

  • 14 రోజులు రిమాండ్‌ విధించిన సీబీఐ జడ్జి

16:53 April 16

న్యాయమూర్తి ఎదుట వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని హాజరుపరిచిన సీబీఐ

  • సీబీఐ కోర్టు న్యాయమూర్తి నివాసానికి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి తరలింపు
  • న్యాయమూర్తి ఎదుట వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని హాజరుపరిచిన సీబీఐ
  • వైద్య పరీక్షల అనంతరం జడ్జి నివాసానికి భాస్కర్‌రెడ్డి తరలింపు
  • ఉదయం పులివెందులలో భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ

16:39 April 16

వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ కోర్టు జడ్జి నివాసానికి తరలించిన సీబీఐ

  • వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ కోర్టు జడ్జి నివాసానికి తరలించిన సీబీఐ
  • వివేకా హత్యకేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ
  • ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం జడ్జి నివాసానికి తరలింపు
  • కాసేపట్లో జడ్జి ఎదుట భాస్కర్‌రెడ్డిని హాజరుపరచనున్న సీబీఐ

16:30 April 16

భాస్కర్‌రెడ్డిని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్తున్న సీబీఐ అధికారులు

  • ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ముగిసిన వైద్యపరీక్షలు
  • భాస్కర్‌రెడ్డిని న్యాయమూర్తి నివాసానికి తీసుకెళ్తున్న సీబీఐ అధికారులు
  • వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌ తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ

16:03 April 16

ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి వైద్యపరీక్షలు

  • ఉస్మానియా ఆస్పత్రిలో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి వైద్యపరీక్షలు
  • భాస్కర్‌రెడ్డికి స్వల్పంగా పెరిగిన రక్తపోటు, పర్యవేక్షిస్తున్న వైద్యులు

  • జడ్జి ముందు హాజరుపరిచేందుకు హైదరాబాద్‌ తీసుకొచ్చిన సీబీఐ

  • వైద్య పరీక్షల తర్వాత జడ్జి ఎదుట భాస్కర్‌రెడ్డిని హాజరుపరచనున్న సీబీఐ

15:56 April 16

సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం: అవినాష్‌రెడ్డి

  • దస్తగిరికి సీబీఐ అధికారులే ముందస్తు బెయిల్ ఇప్పించారు: అవినాష్‌రెడ్డి
  • విచారణను సీబీఐ అధికారులు, సునీత ప్రత్యేక కోణంలో తీసుకెళ్తున్నారు: అవినాష్‌
  • మంచితనం నిలబెట్టుకుంటాం, నిర్దోషిత్వం నిరూపించుకుంటాం: అవినాష్‌
  • వివేకా హత్య కేసులో సత్యం గెలవాలి.. న్యాయం గెలవాలి..: అవినాష్‌రెడ్డి
  • ఏ-4 దస్తగిరిని అప్రూవర్‌గా మార్చుకున్నారు: అవినాష్‌రెడ్డి
  • ఎలాంటి విచారణనైనా ఎదుర్కొనేందుకు సిద్ధం: అవినాష్‌రెడ్డి
  • మేం లేవనెత్తిన కీలక అంశాలపై సీబీఐ స్పందించట్లేదు: అవినాష్‌రెడ్డి
  • వివేకా లేఖను, ఫోన్‌ను దాచిపెట్టాలని ఆయన అల్లుడు చెప్పారు: అవినాష్‌
  • వివేకా స్వయంగా రాసిన లేఖను సీబీఐ పట్టించుకోవట్లేదు: అవినాష్‌రెడ్డి
  • పోలీసులకు నేనే స్వయంగా సమాచారం ఇచ్చా: అవినాష్‌రెడ్డి
  • వివేకా హత్య గురించి ముందుగా తెలిసింది ఆయన అల్లుడికే: అవినాష్‌రెడ్డి
  • నాకంటే గంటముందే తెలిసినా వివేకా అల్లుడు పోలీసులకు చెప్పలేదు: అవినాష్‌రెడ్డి
  • మమ్మల్ని దోషులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు: అవినాష్‌రెడ్డి
  • వాస్తవాల ఆధారంగా విచారణ జరగాలి.. వ్యక్తుల లక్ష్యంగా కాదు..: అవినాష్‌రెడ్డి
  • సమాచారం దాచిన వివేకా అల్లుడిని విచారించట్లేదు: అవినాష్‌రెడ్డి
  • దస్తగిరి వాంగ్మూలాన్ని కూడా సీబీఐ పట్టించుకోవట్లేదు: అవినాష్‌రెడ్డి
  • వాచ్‌మెన్ రంగన్న చెప్పింది కూడా పట్టించుకోలేదు: అవినాష్‌రెడ్డి
  • విచారణలో కీలక అంశాలను సీబీఐ విస్మరిస్తోంది: అవినాష్‌రెడ్డి
  • అర్థం పర్థం లేని విషయాలను సీబీఐ పెద్దగా చూపిస్తోంది: అవినాష్‌రెడ్డి
  • సీబీఐ ఈ స్థాయికి దిగజారడం విచారకరం: అవినాష్‌రెడ్డి
  • అధికారుల తీరుపై సీబీఐ పెద్దలకు తెలియజేశాం: అవినాష్‌రెడ్డి
  • పాత అధికారుల తప్పులను కొత్త అధికారులు కొనసాగిస్తున్నారు: అవినాష్‌

15:47 April 16

Live updates:వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి 14 రోజులు రిమాండ్‌

  • వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన సీబీఐ
  • వైద్య పరీక్షల కోసం ఉస్మానియా ఆస్పత్రికి భాస్కర్‌రెడ్డి తరలింపు

  • వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ

  • హైదరాబాద్‌ చేరుకున్న భాస్కర్‌రెడ్డిని తరలిస్తున్న వాహనం

  • కోర్టులో హాజరు కోసం హైదరాబాద్‌కు భాస్కర్‌రెడ్డి తరలింపు
  • వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రిని అరెస్టు చేసిన సీబీఐ
  • పులివెందులకు చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి
  • ఉదయం అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి అరెస్టు
  • అరెస్టు సమయంలో భాస్కర్‌రెడ్డి భార్యకు అరెస్టు మెమో ఇచ్చిన సీబీఐ
  • సీబీఐ ఇచ్చిన అరెస్టు మెమోను అవినాష్‌రెడ్డికి చూపిన తల్లి లక్ష్మి

Last Updated : Apr 16, 2023, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.