ETV Bharat / bharat

భారత్​లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. జపాన్​లో 2 లక్షలకు పైగా.. - దేశంలో కరోనా కేసుల వివరాలు

Corona Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 188 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 141 మంది కోలుకున్నారు.

Corona Cases in India
భారత్​లో కరోనా కేసులు
author img

By

Published : Dec 28, 2022, 10:01 AM IST

Corona Cases in India : భారత్​లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 188 మందికి కొవిడ్​ సోకినట్లు నిర్ధరణ అయింది. ఒక్కరోజే 141 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.80 శాతంగా ఉంది. యాక్టివ్​ కేసులు 0.01 శాతంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

  • మొత్తం కేసులు: 4,46,78,763
  • మరణాలు: 5,30,696
  • యాక్టివ్ కేసులు: 3,468
  • రికవరీలు: 4,41,43,483

Vaccination In India : దేశంలో సోమవారం 90,529 మందికి కొవిడ్ టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 2,20,07,34,218కు చేరింది. ఒక్కరోజే 1,34,995 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

World Coronavirus Cases
ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 4,20,298 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 963 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 66,25,61,176కు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 66,88,440 మంది మరణించారు. మరో 4,13,586మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 63,51,30,801కు చేరింది.

  • జపాన్​లో కొత్తగా 2,02,853 కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల 271 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • బ్రెజిల్​లో 35,856 కొత్త కరోనా కేసులు వెలుగుచూడగా.. 250 మరణాలు నమోదయ్యాయి.
  • దక్షిణ కొరియా 87,596 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​తో 50 మంది మృతి చెందారు.
  • అమెరికాలో కొత్తగా 17,302 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 69 మంది ప్రాణాలు విడిచారు.
  • హాంగ్​కాంగ్​లో 18,626 కొత్త కేసులు నమోదవ్వగా..53 మంది చనిపోయారు.
  • తైవాన్​లో 24,498 వెలుగుచూడగా.. ఏడుగురు మృతిచెందారు.

ఇవీ చదవండి:

అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం

ఆన్​లైన్​లో సెక్స్​ చాట్​.. నెలకు రూ.10లక్షల ఆదాయం.. భర్తకు అడ్డంగా బుక్కైన మహిళ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.