ETV Bharat / bharat

''అవినీతి అధికారులకు మమత వత్తాసు'' - sharadha ponzi scam

సీబీఐ అధికారులను అడ్డుకున్న మమతా బెనర్జీ ..దీక్ష చేయటంపై భారతీయ జనతా పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా ఆ రాష్ట్రంలో పర్యటించిన ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి శారదా కుంభకోణం విషయంలో దీదీపై ఆరోపణలు చేశారు.

"మమత అవినీతి అధికారులను కాపాడుతోంది"
author img

By

Published : Feb 6, 2019, 6:46 AM IST

Updated : Feb 6, 2019, 9:51 AM IST

అవినీతి అధికారులకు మమత వత్తాసు
శారదా కుంభకోణంలోని అవినీతి అధికారులను కాపాడటం పైనే మమతా బెనర్జీ దృష్టిసారిస్తున్నారని.. రాష్ట్రంలోని పేద ప్రజలను దోచుకుంటున్నారని ఉత్తరప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ ఆరోపించారు.
undefined

బంగాల్​లో ఒక కవాతులో మాట్లాడిన ఆయన... కోల్​కతా పోలీసు కమిషనర్​ రాజీవ్ ​కుమార్​ను కేంద్ర దర్యాప్తు సంస్థకు సహకరించాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను ప్రస్తావించారు.

పోలీసు అధికారులను మమతా బెనర్జీ ఎందుకు కాపాడాలనుకుంటుందో తెలపాలని డిమాండ్​ చేశారు. ముఖ్యమంత్రి ధర్నాలో కూర్చోవటం రాజ్యాంగ వ్యతిరేకమని, అప్రజాస్వామికమని అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రజలకు అందకుండా చేస్తున్నారని యోగి విమర్శించారు.

AP Video Delivery Log - 1900 GMT News
Tuesday, 5 February, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1836: Russia Missiles AP Clients Only 4194588
Russia to design new missiles in 2 years
AP-APTN-1829: UAE Pope Girl 3 AP Clients Only 4194587
Pope stops to greet girl who runs from crowd
AP-APTN-1818: In Air Pope Women AP Clients Only 4194586
Pope: more must be done to protect women
AP-APTN-1802: France Protest 2 AP Clients Only 4194585
France yellow vest protesters join union march
AP-APTN-1802: US Schumer SOTU AP Clients Only 4194584
Trump blasts Schumer ahead of address on unity
AP-APTN-1759: In Air Pope Venezuela AP Clients Only 4194583
Pope: both sides must ask for Venezuela mediation
AP-APTN-1747: In Air Pope Yemen AP Clients Only 4194582
Pope found UAE goodwill over Yemen peace talks
AP-APTN-1742: France Protest AP Clients Only 4194571
Police fire tear gas at protesters in Paris
AP-APTN-1730: UK NIreland May Talks Part No access by BBC, ITN (Including Channel 4 And 5), Al Jazeera, Bloomberg 4194580
May meets business leaders in Belfast
AP-APTN-1728: Sudan CAR AP Clients Only 4194579
CAR government initials peace deal with armed groups
AP-APTN-1719: US Congress Central Command 2 AP Clients Only 4194578
US commander: 'Not consulted' on Syria withdrawal
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 6, 2019, 9:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.